గ్లామర్ బిలియనీర్స్ – వేలకోట్లకు పడగలెత్తిన సెలబ్రిటీలు
సహనం వందే, హైదరాబాద్: గ్లామర్ ప్రపంచంలో కీర్తి ఇప్పుడు కేవలం చప్పట్లకే పరిమితం కాలేదు. అది భారీ సామ్రాజ్యాల నిర్మాణానికి పునాదిగా మారుతోంది. కళాకారులు, క్రీడాకారులు కేవలం ఉద్యోగుల్లా కాకుండా యజమానుల్లా ఆలోచిస్తున్నారు. సొంత బ్రాండ్లు, వ్యూహాత్మక పెట్టుబడులతో తమ పాపులారిటీని పది అంకెల ఆస్తిగా మార్చుకుంటున్నారు. 2026 ఫోర్బ్స్ జాబితాలో ఈ ధనవంతుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. స్పీల్బర్గ్ అగ్రస్థానంప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ 59640 కోట్ల రూపాయల నికర ఆస్తితో అగ్రస్థానంలో నిలిచారు….