ముఖ్యమైన వార్తలు… 10 ఏప్రిల్ 2025

  • నేడు మంచిరేవులలో సీఎం రేవంత్ పర్యటన… యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించనున్న సీఎం
  • రేపు ఏపీలోని ఒట్టిమిట్టలో సీతారాముల కళ్యాణం
  • ఏపీలో 16 మందితో ఆక్వా కల్చర్ అడ్వైజరి కమిటీ
  • తెలంగాణలో ఇకపై అన్ని వాహనాలకు ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు
  • నేడు చెన్నైలో బిజెపి ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం
  • నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ
  • గోద్రెజ్ క్యాపిటల్ తో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం
  • బీహార్ లో పిడుగుల బీభత్సం 13 మంది మృతి
  • అమెరికా వెళ్లే తమ టూరిస్టులను అప్రమత్తం చేసిన చైనా
  • ఐపీఎల్ లో గుజరాత్ కు వరుసగా నాలుగో విజయం
  • నేడు భారత్ కు రానున్న లష్కర్ ఉగ్రవాది తహఉర్ రాణా
  • 75 దేశాలపై సుంకాలను 90 రోజులు నిలిపివేసిన ట్రంప్
  • చైనాపై 104 నుంచి 150 శాతానికి సుంకం పెంపు చేసిన ట్రంపు
  • సింగపూర్ లో కోలుకుంటున్నా పవన్ చిన్న కుమారుడు
  • 35 వేల కోట్లకు చేరువలో క్విక్ కామర్స్ సంస్థ
  • బంగ్లాదేశ్ కు ట్రాన్షిప్ మెంట్ సదుపాయం రద్దు చేసిన భారత్
  • భారత్ పే గ్రూప్ సంస్థకు ఆన్లైన్ పేమెంట్ అగ్రి గ్రేటర్ లైసెన్స్
  • తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆన్ లైన్ క్లాసులు
  • తెలంగాణలో జూన్ 30 వరకు ధాన్యం కొనుగోలు
  • ఈనెల 14న నీటిపారుదల శాఖ ఏఈల నియామక పత్రాలు అందచేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • పశ్చిమ బెంగాల్లో కొత్త వక్ఫ్ సవరణ చట్టం బిల్లును అమలుచేయం… మమతా బెనర్జీ
  • నేడు నూజివీడులో సీఎం చంద్రబాబు పర్యటన
  • తెలంగాణలో రాజీవ్ యువ వికాస్ పథకానికి భారీ స్పందన… ఇప్పటివరకు 11 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు
  • ఏపీలో అగ్రిగోల్డ్ ఆస్తుల ప్రక్రియ వేలం… రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు
  • రష్యాలో మే 9న జరిగే విక్టరీ డే పరేడ్ కు ప్రధాని మోదీని ఆహ్వానించిన రష్యా
  • 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది… కేంద్రమంత్రి జితేంద్ర
  • తెలంగాణలో గ్రూపు వన్ మెరిట్ జాబితా విడుదల
  • తెలంగాణ రోడ్లు భవనాల శాఖలో భారీగా బదిలీలు
  • బయ్యారం ఉక్కు పై కేంద్రం కీలక వ్యాఖ్యలు,, బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు కేంద్రం
  • బెట్టింగ్ యాప్ కేసుల దర్యాప్తునకు ఎస్ఓపీ దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పిన సిట్
  • ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు సిఐడి అధికారుల నోటీసులు
  • ఆర్థిక ముప్పు ముంచుకొస్తున్న అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ మౌనం వీడడంలేదు: రాహుల్ గాంధీ
  • గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు… 23 మంది మృతి
  • నైజీరియాలో మెదడు వాపు వ్యాధితో 150 మంది మృతి
  • తాత్కాలికంగా నిలిచిన ఏపీలోని పాపికొండల యాత్ర
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *