భళా కలిశెట్టి – మాజీ ఐపీఎస్ ఏకే ఖాన్ ప్రశంస

AK Khan and Kalisetti
  • ఎంపీ అప్పలనాయుడుకు పుస్తక ప్రధానం

సహనం వందే, అమలాపురం:

కోనసీమ జిల్లా అమలాపురంలో ఆదివారం జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఒక అరుదైన కలయికకు వేదికయ్యాయి. ఈ వేడుకలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిశెట్టిని మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ అభినందించడం విశేషం. ఆయన కలిశెట్టి రాజకీయ సేవలను కొనియాడారు. ‘విలువలు కలిగిన రాజకీయవేత్త అప్పలనాయుడుకు ప్రేమతో’ అని రాసిన పుస్తకాన్ని బహూకరించారు. ఏకే ఖాన్ నుంచి ఈ గుర్తింపు రావడం పట్ల కలిశెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో మరుపురాని తీపి జ్ఞాపకమని… బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *