
డార్క్ వెబ్‌తో డ్రగ్స్ దందా
తెలుగు రాష్ట్రాల్లో యువతను ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల మహమ్మారి – హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, ఖమ్మంలలో విక్రయాలు – క్రిప్టో కరెన్సీతో మాదకద్రవ్యాల లావాదేవీలు… డిజిటల్ పద్ధతిలో దందా – డ్రగ్స్ కేసుల్లో సినిమా తారలున్నట్లు నిర్ధారణ… అయినా శిక్ష పడలేదు – ప్రముఖులు తప్పించుకుంటే సామాన్యులు బలవుతున్నారన్న విమర్శలు సహనం వందే, హైదరాబాద్/విజయవాడ/విశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డార్క్ వెబ్, బిట్‌కాయిన్‌లతో మాదకద్రవ్యాల వ్యాపారం యువతను కబళించే విషసర్పంలా విస్తరిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం…