gohnson & gohnson Baby Talcum Powder

సువాసనల చాటున స్మశానాల వాసన – జాన్సన్ అండ్ జాన్సన్ మరణశాసనం

సహనం వందే, లండన్: తల్లి ప్రేమకు ప్రతిరూపంగా, పసిబిడ్డల సుగుణాల రాశిగా ముద్రవేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ బ్రాండ్ ఇప్పుడు మరణశాసనంగా మారింది. దశాబ్దాల కాలంగా నమ్మకమే పెట్టుబడిగా సాగిన వ్యాపారం వెనుక భయంకరమైన క్యాన్సర్ నిజాలు దాగున్నాయనే ఆరోపణలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పౌడర్ డబ్బాలో సువాసనల వెనుక మృత్యువు దాగి ఉందనే బాధితుల గొంతుక ఇప్పుడు బ్రిటన్ హైకోర్టు హాల్‌లో గర్జిస్తోంది. అంతర్జాతీయ కేసు…బ్రిటన్ న్యాయ చరిత్రలోనే ఇది అతిపెద్ద హెల్త్ ప్రొడక్ట్ కేసుగా నిలవనుంది….

Read More
AC effects Kidneys

ఏసీ అలవాటు కిడ్నీకి చేటు – చల్లని గది… రాళ్ల నిధి

సహనం వందే, హైదరాబాద్: వేసవి భానుడు భగభగలాడుతుంటే జనం ఏసీ గదుల్లోకి పారిపోతున్నారు. కానీ ఆ చల్లని గాలి కింద కూర్చుంటే ప్రాణాలు సేఫ్ అని అనుకుంటే పొరపాటే. బయట ఎండలు మండటం ఒకెత్తయితే లోపల చల్లదనం కిడ్నీలను రాళ్లమయం చేస్తోంది. చెమట పట్టని శరీరం లోలోపల విషాన్ని నింపుకుంటోంది. అందుకే ఇప్పుడు ఏసీ గదులే కిడ్నీ స్టోన్లకు అసలైన కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. చల్లదనం వెనుక ప్రమాదంవేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి మనం ఏసీని ఆశ్రయిస్తున్నాము….

Read More
Nasik TCS Sex Scandal

సాఫ్ట్‌వేర్ ముసుగు.. హార్డ్‌కోర్ ద్రోహం – నాసిక్ టాటా కంపెనీలో కామ పిశాచులు

సహనం వందే, నాసిక్: నాసిక్ లోని అతిపెద్ద ఐటీ దిగ్గజం ముసుగులో చీకటి దందాలు సాగుతున్నాయి. అమాయక యువతులే లక్ష్యంగా సాగుతున్న ఈ అరాచకాలు కార్పొరేట్ వ్యవస్థలోని కుళ్ళిన కోణాన్ని బయటపెట్టాయి. అధికారం, అణచివేత మధ్య నలిగిపోతున్న ఉద్యోగినుల ఆర్తనాదాలు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వ్యవస్థాగత వైఫల్యాలు నేరస్థులకు వరంగా మారడం ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం. కంపెనీ ముసుగులో చీకటి కోణంవడాలా రోడ్డులోని అశోక బిజినెస్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బీపీఓ కార్యాలయం…

Read More