ఐదు కోట్ల వి’చిత్రం’ – అమెరికాలో ఒక ఆర్టిస్ట్ చిత్రాలకు క్రేజ్
సహనం వందే, అమెరికా:అద్భుతమైన ప్రకృతి చిత్రాలను గీసి తనదైన శైలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న దివంగత టీవీ హోస్ట్, చిత్రకారుడు బాబ్ రాస్ మాయాజాలం మరోసారి రుజువైంది. ఆయన చిత్రాలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ చూసి కళాలోకం ఆశ్చర్యపోతోంది. తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరిగిన వేలంలో బాబ్ రాస్ వేసిన మూడు చిత్రాలు కలిపి అక్షరాలా రూ. 5.28 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఎంతో సాధారణ ప్రకృతి చిత్రాలు రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఈయన…