ఉస్మానియా ప్రిన్సిపల్ గా రాజారావు

Share

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా డాక్టర్ రాజారావు నియమితులయ్యారు.‌ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ గా ఆయన పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *