సహనం వందే, హైదరాబాద్:
పూలే తెలుగు సినిమా ట్రైలర్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ, విమల గద్దర్, విమలక్క తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమా జనవరిలో విడుదల కానునట్టు నిర్వాహకులు తెలిపారు.
‘పూలే’ ట్రైలర్ లో విమలక్క గానం
ఈ సందర్భంగా విమలక్క పాడిన పాట హృదయాలను కదిలించింది.