ఐఏఎస్… లైఫ్ లాస్ – సివిల్స్ మోజులో విలువైన కాలం వృథా
సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో లక్షలాది మంది యువత సివిల్స్ పరీక్షల చుట్టూ తిరుగుతున్నారు. ఏళ్ల తరబడి గదుల్లో బందీలుగా మారి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అవుతుందన్న భ్రమలో విలువైన ఉత్పాదక సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు యువత భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులా మారుతోందని ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. వృథా…