రగిలే అగ్నిపర్వతం – ఇరాన్ యుద్ధ వ్యూహకర్త అలీ లారిజానీ
సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ పాలన చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. వరుసగా అగ్రశ్రేణి నాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ఆ దేశ వ్యవస్థ మాత్రం అస్సలు కుప్పకూలడం లేదు. ఈ అజేయమైన మనుగడ వెనుక ఉన్న అసలైన రాజకీయ వ్యూహాలు… వారి తెగింపును ప్రిన్స్టన్ ప్రొఫెసర్ బెర్నార్డ్ హైకెల్ విశ్లేషించారు. అగ్నిపర్వతంలా మండుతోన్న ఆ దేశాన్ని తన వ్యూహాలతో శాసిస్తున్న వ్యక్తి అలీ లారిజానీ. అమెరికా, ఇజ్రాయెల్ గర్జనలకు భయపడకుండా ఆయన గీస్తున్న గీత…