నేటి తరం అప్పుల మయం – ఫ్యాషన్ కోసం ఫైనాన్స్ ఉచ్చు
సహనం వందే, హైదరాబాద్: దేశంలో నేటి తరం రుణగ్రహీతలు పుట్టుకొస్తున్నారు. డిజిటల్ లెండింగ్ పుణ్యమా అని 30 ఏళ్ల లోపు యువత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్, వేలి చివరన లోన్ యాప్స్ ఉండటంతో అవసరం లేకున్నా అప్పులు చేస్తున్నారు. చిన్న వయసులోనే లక్షల రూపాయల బాకీలతో కుర్రకారు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అప్పు తీసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. జేబుకు చిల్లు పెడుతున్న యాప్స్దేశ జనాభాలో సగం మంది ఉన్న 30 ఏళ్ల…