నెంబర్ లేకుండా వాట్సాప్ చాటింగ్ – ఫోన్ నంబర్ బదులు యూజర్ నేమ్స్
సహనం వందే, హైదరాబాద్: వాట్సాప్ తన పునాదులనే మార్చేస్తోంది. ఫోన్ నంబర్ లేని లోకంలోకి మనల్ని తీసుకెళ్తోంది. కేవలం ఒక యూజర్ నేమ్ ఉంటే చాలు.. ప్రపంచంతో కనెక్ట్ అయిపోవచ్చు. భద్రతకు పెద్దపీట వేస్తూ మెటా తీసుకున్న ఈ నిర్ణయం టెక్ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతోంది. ఇది కేవలం అప్డేట్ కాదు.. ఒక డిజిటల్ విప్లవం. నెంబర్ల కాలం చెల్లిందివాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్ పనితీరులో భారీ మార్పునకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఫోన్ నంబర్ ఉంటేనే మెసేజ్‌లు…