24 ఏళ్లు… 340 కోట్లు – చిన్న వయసులో బూట్ల వ్యాపారం
14 Jan

24 ఏళ్లు… 340 కోట్లు – చిన్న వయసులో బూట్ల వ్యాపారం

కాలేజీ వదిలేసి షూ వ్యాపారంలోకి ఎంట్రీ సరఫరా వ్యవస్థలోని లోపాలే అవకాశంగా నాలుగేళ్లప్పుడే పొద్దు తిరుగుడు గింజల స్టాల్ అమెరికా యువకుడు ఆస్కార్ బిజినెస్ జర్నీ సహనం వందే, హైదరాబాద్: వ్యాపారవేత్త కావడానికి అనుభవం కంటే ఆలోచన ముఖ్యమని నిరూపించాడు 24 ఏళ్ల అమెరికా యువకుడు ఆస్కార్ రాచ్‌మాన్స్కీ. అందరూ చదువుల వెంట పడుతుంటే తను మాత్రం స్పోర్ట్స్ షూస్ అమ్మకాలతో కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కేవలం ఐదేళ్ల...........

ముంబైపై గుజరాధిపత్యం – రాజ్, ఉద్ధవ్ థాకరేల సంచలన వ్యాఖ్యలు
14 Jan

ముంబైపై గుజరాధిపత్యం – రాజ్, ఉద్ధవ్ థాకరేల సంచలన వ్యాఖ్యలు

ఆర్థికంగా అనుసంధానం చేసే కుట్ర బుల్లెట్ రైలు ప్రాజెక్టు అందులో భాగమే అదానీకి భూములను కట్టబెట్టే పన్నాగం బీజేపీతో ముంబైకి పొంచి ఉన్న ముప్పు ఉత్తరాది వలసదారులకు రాజ్ థాక్రే వార్నింగ్ మరాఠీ అస్తిత్వం కోసం ఆఖరి పోరాటం బీజేపీ నకిలీ హిందుత్వను ఎండగట్టిన ఉద్ధవ్ రేపు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సహనం వందే, ముంబై: ముంబైపై రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. కార్పొరేషన్ ఎన్నికల వేళ...........

టాలీవుడ్ ‘మోస్ట్ వాంటెడ్’ – అనిల్ రావిపూడి కోసం వేట
14 Jan

టాలీవుడ్ ‘మోస్ట్ వాంటెడ్’ – అనిల్ రావిపూడి కోసం వేట

సినిమాల విజయవంతంతో నిర్మాతల క్యూ అనుకున్న బడ్జెట్ కంటే తక్కువకే నిర్మాణం 78 రోజుల్లోనే చిరంజీవి సినిమా పూర్తి మెగాస్టార్ మూవీతో మరో భారీ సక్సెస్ సహనం వందే, అమరావతి: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పటాస్ లా మొదలైన అనిల్ రావిపూడి విజయ యాత్ర… ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో తీసిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో పీక్ స్టేజ్‌కు చేరింది. సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు...........

ఈవీఎంల హ్యాకింగ్… ట్రంప్ షాకింగ్ – అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు
13 Jan

ఈవీఎంల హ్యాకింగ్… ట్రంప్ షాకింగ్ – అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు

బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణే సరైనది యంత్రాల వెనుక కుట్ర దాగి ఉందన్న ట్రంప్ కంప్యూటర్లను హ్యాక్ చేసే అవకాశం ఉంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై నమ్మకం లేదు ఈవీఎంలతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఈవీఎంలు ఖర్చు ఎక్కువ… నమ్మకం తక్కువ గతంలో తాను ఓడిపోవడానికి కారణం ఇవే కాగితపు బ్యాలెట్ పద్ధతితోనే పారదర్శకత ఎన్నికల వ్యవస్థలో భారీ మార్పులు అవసరం మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్ని రద్దు చేయాలి 'న్యూయార్క్...........

5 ఏఎం ట్రెండ్… లైఫ్ ఎండ్ – ఐదింటికి అలారం ఆయుషుకు గండం!
13 Jan

5 ఏఎం ట్రెండ్… లైఫ్ ఎండ్ – ఐదింటికి అలారం ఆయుషుకు గండం!

5 ఏఎం ట్రెండును వ్యతిరేకిస్తున్న నిపుణులు బలవంతంగా మేల్కొంటే అనారోగ్యమే నిద్ర లోపంతో గుండెపోటు, డిప్రెషన్ ప్రమాదం ఆరోగ్యం కాపాడుకోవడమే విజయ రహస్యం ఎవరి శరీరాన్ని బట్టి వాళ్ళు నిద్ర లేవాలి సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత సీఈఓలు, అథ్లెట్లు తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సక్సెస్ కావాలంటే '5 ఏఎం క్లబ్'లో చేరాల్సిందేనన్న భ్రమలో యువత తమ...........

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో యువ అడ్వకేట్ – జూనియర్ల ఆశాకిరణం రోహిత్ పాల్ సింగ్
13 Jan

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో యువ అడ్వకేట్ – జూనియర్ల ఆశాకిరణం రోహిత్ పాల్ సింగ్

యువ లాయర్ల కెరీర్ వృద్ధికి తోడ్పాటు ఈ-సర్వీస్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుకు కృషి హెల్త్ కార్డులు, సంక్షేమ ఫలాలపై దృష్టి సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అడ్వకేట్ డి. రోహిత్ పాల్ సింగ్ ఒక శక్తివంతమైన గొంతుకగా అవతరించారు. అటు సీనియర్లు… ఇటు జూనియర్ల నుంచి ఆయనకు విశేష ఆదరణ లభిస్తోంది. అందుబాటులో ఉండే తత్వం, నిబద్ధత గల నాయకత్వంతో న్యాయవాదుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం...........

ఫిడెల్… అమెరికా గుండెల్లో ధడేల్ – అగ్రరాజ్యాన్ని వణికించిన నాటి క్యూబా నేత
12 Jan

ఫిడెల్… అమెరికా గుండెల్లో ధడేల్ – అగ్రరాజ్యాన్ని వణికించిన నాటి క్యూబా నేత

634 సార్లు సీఐఏకే చుక్కలు చూపించిన వైనం క్యాస్ట్రో వెంట్రుక పీకలేకపోయిన అమెరికా 90 మైళ్ళ దూరం… అగ్రరాజ్యంలో భయం వెనిజులా ఘటన తర్వాత రంకిలేస్తున్న ట్రంప్ ఇప్పటికీ క్యూబాను టచ్ చేసే దమ్ముందా? క్యాస్ట్రో బతికుంటే వెనిజులా ఇంకోలా ఉండేది క్యూబా నరనరాన చేగువేరా, క్యాస్ట్రో స్ఫూర్తి సహనం వందే, హైదరాబాద్: ఒక చిన్న ద్వీప దేశం.. ఆ చిన్నదేశంలో ఓ నాయకుడు అమెరికా సామ్రాజ్యానికి నిద్రలేని రాత్రులను...........

విజిటింగ్ వీసా… ఊచల బాట! – పర్యాటక వీసాలపై వెళ్లి ఉద్యోగం చేస్తే జైలే
12 Jan

విజిటింగ్ వీసా… ఊచల బాట! – పర్యాటక వీసాలపై వెళ్లి ఉద్యోగం చేస్తే జైలే

టూరిస్ట్ వీసాలపై అమెరికా కఠిన నిర్ణయం ఇండియాలోని అమెరికా ఎంబసీ వార్నింగ్ నిబంధనలు అతిక్రమిస్తే శాశ్వత నిషేధం భారతీయుల వీసా ఇంటర్వ్యూలకు ఇక్కట్లు అమెరికా కల నెరవేరాలంటే క్రమశిక్షణే మార్గం సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై అడుగు పెట్టాలనేది కోట్లాది మంది భారతీయుల కల. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో చేసే చిన్న తప్పులు జీవితాంతం శాపంగా మారుతున్నాయి. తాజాగా అమెరికా ఎంబసీ జారీ చేసిన...........

పశువైద్యుల గో’మేత – క్యాన్సర్ ప్రాజెక్టు నిధులతో జల్సాలు
12 Jan

పశువైద్యుల గో’మేత – క్యాన్సర్ ప్రాజెక్టు నిధులతో జల్సాలు

ఆవు మూత్రం పేరిట కోట్లు కొల్లగొట్టిన వైనం పరిశోధన నిధులతో కార్లు.. విదేశీ ప్రయాణాలు అధిక ధరలకు యంత్రాల కొనుగోలుతో దోపిడీ బయటపడ్డ జబల్‌పూర్ వర్సిటీ కుంభకోణం అధికారుల విచారణలో నివ్వెరపోయే నిజాలు సహనం వందే, జబల్ పూర్: గోమాతను పూజించే దేశంలో ఆవు పేరిట భారీ దోపిడీకి తెరలేపారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేసే పరిశోధనల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులను కొందరు అధికారులు తమ...........

అరచేతిలో ఆరోగ్యాస్త్రం – చాట్‌జీపీటీ హెల్త్… వైద్య రంగంలో విప్లవం
11 Jan

అరచేతిలో ఆరోగ్యాస్త్రం – చాట్‌జీపీటీ హెల్త్… వైద్య రంగంలో విప్లవం

కొత్త ఫీచర్ ప్రవేశపెట్టిన ప్రముఖ ఏఐ యాప్ మెడికల్ రికార్డులన్నీ ఏఐతో అనుసంధానం ఆరోగ్య స్థితిని విశ్లేషించే పర్సనల్ అసిస్టెంట్ డాక్టర్ దగ్గరకు వెళ్లకముందే రిపోర్టులపై క్లారిటీ హెల్త్ డేటా భద్రతకు ఓపెన్ ఏఐ భారీ హామీ సహనం వందే, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ ఆ ఆరోగ్యం గురించి మన రిపోర్టులు ఏం చెబుతున్నాయో అర్థం కాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తిప్పలకు చెక్...........

అంకెల లోకం… జీవితం అల్లకల్లోలం – గ్రేడుల గోలలో మరుగున పడుతున్న ప్రతిభ
11 Jan

అంకెల లోకం… జీవితం అల్లకల్లోలం – గ్రేడుల గోలలో మరుగున పడుతున్న ప్రతిభ

లైకులు, వ్యూస్ కోసం పాకులాడుతున్నాం అంకెలే అన్నీ అనుకుంటే ఆనందం ఆవిరి సహనం వందే, హైదరాబాద్: మనం ఆడే ఆటలో స్కోరు పెరిగితే వచ్చే కిక్కే వేరు. ఆ అంకెలు మనల్ని ఉత్సాహపరుస్తాయి. కానీ అదే అంకెలు మన నిజ జీవితాన్ని శాసిస్తే? లైకులు రాలేదని బాధపడటం… మార్కులు తగ్గితే కుంగిపోవడం… ఇదంతా ఒక అదృశ్య జైలు. తత్వవేత్త సి థిన్గుయెన్ చెబుతున్న ఈ అంకెల మాయాజాలం గురించి చదివితే...........

విజయనగరం స్పీడు… కలిశెట్టి జోరు! – 18 నెలల్లోనే మారిన జిల్లా ముఖచిత్రం
11 Jan

విజయనగరం స్పీడు… కలిశెట్టి జోరు! – 18 నెలల్లోనే మారిన జిల్లా ముఖచిత్రం

నాలుగు నియోజకవర్గాల్లో ప్రాజెక్టుల ప్రారంభం భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్లో పెరిగిన వేగం దశాబ్దాల సమస్యలకు ఎంపీ పరిష్కారం అభివృద్ధి పథంలో విజయనగరం జిల్లా సహనం వందే, విజయనగరం: విజయనగరం జిల్లా అభివృద్ధి బాటలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 18 నెలల కాలంలోనే జిల్లా రూపురేఖలు మారిపోయాయి. పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యుల సమన్వయంతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కాయి. ఢిల్లీ నుంచి అమరావతి వరకు కలిశెట్టి చేస్తున్న...........

అగ్రి లీకేజీ… భారీ ప్యాకేజీ – వ్యవసాయ వర్సిటీ పేపర్ల దందాలో పెద్దలు
10 Jan

అగ్రి లీకేజీ… భారీ ప్యాకేజీ – వ్యవసాయ వర్సిటీ పేపర్ల దందాలో పెద్దలు

గత ఉప కులపతుల పాత్రపై అనుమానాలు సుదీర్ఘంగా పనిచేసిన ప్రావీణ్యుడి దారుణాలు ఆయన హయాంలోనే భ్రష్టు పట్టిన వర్సిటీ ఆ తర్వాత కొన్నాళ్లు పనిచేసిన ఉన్నతాధికారి ఒక్కో పేపరు ధర 50 వేలు.. జగిత్యాల కేంద్రం ఇన్‌సర్వీస్ కోటాను రద్దుకు ఏఈఓల గర్జన సహనం వందే, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమాల పుట్ట పగిలింది. అన్నదాతకు సాయం చేయాల్సిన ఏఈఓలే ఇప్పుడు కాపీ కొట్టి దొరికిపోయారు............

రామనామం శాఖాహారం – అయోధ్య రూట్.. నాన్ వెజ్ ఔట్!
10 Jan

రామనామం శాఖాహారం – అయోధ్య రూట్.. నాన్ వెజ్ ఔట్!

మాంసాహారంపై యోగి సర్కార్ ఉక్కుపాదం అయోధ్య, పంచకోశి పరిక్రమల్లో నిషేధం హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్‌లైన్లకూ వర్తింపు అతిథి గృహాలు, హోమ్‌స్టేలలోనూ ఆంక్షలు ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడేందుకే నిర్ణయం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సహనం వందే, అయోధ్య: రామజన్మభూమి అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అయోధ్య ధామ్, పంచకోశి పరిక్రమ మార్గాల్లో మాంసాహార విక్రయాలు, సరఫరాను పూర్తిగా నిషేధించింది. కేవలం...........

ఈ చదువులు మాకొద్దు – ఇంజనీరింగ్ వంటి చదువులకు యువత స్వస్తి
10 Jan

ఈ చదువులు మాకొద్దు – ఇంజనీరింగ్ వంటి చదువులకు యువత స్వస్తి

పాత చింతకాయ పచ్చడి ఆలోచనలకు బ్రేక్ సర్టిఫికెట్ల కంటే నైపుణ్యాలకే జెన్ జెడ్ పెద్దపీట మారిన కెరీర్ లెక్కలతో తల్లిదండ్రులలో టెన్షన్ సాదా ఉద్యోగం కంటే ఫ్రీలాన్సింగ్ వైపే మొగ్గు దేశ ఆర్థికచిత్రాన్ని మార్చబోతున్న నయా ట్రెండ్ సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు చౌదరి గారి అబ్బాయి అంటే ఇంజనీరింగ్ చదవాల్సిందే. ఐఏఎస్ లేదా డాక్టర్ కాకపోతే కనీసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగమైనా సాధించాలన్నది తల్లిదండ్రుల కల. కానీ ఇప్పుడు కాలం...........

చంపేయండి… తర్వాత చూసుకుందాం!! – గ్రీన్ ల్యాండ్ రక్షణ కోసం డెన్మార్క్ డైనమిజం
09 Jan

చంపేయండి… తర్వాత చూసుకుందాం!! – గ్రీన్ ల్యాండ్ రక్షణ కోసం డెన్మార్క్ డైనమిజం

అమెరికా హెచ్చరికలతో యుద్ధానికి సన్నద్ధం ట్రంప్ కవ్వింపులతో సైన్యానికి ఆదేశాలు ఆక్రమిస్తే ఊరుకోబోమన్న ఆ దేశ రక్షణశాఖ మొదట కాల్పులు జరపండి… అని హుకూం సహనం వందే, గ్రీన్ ల్యాండ్: అగ్రరాజ్యం అమెరికాకు, డెన్మార్క్ కు మధ్య గ్రీన్ ల్యాండ్ వివాదం ముదురుతోంది. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన గ్రీన్ ల్యాండ్ ను దక్కించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో డెన్మార్క్ తన...........

ఏడు రోజుల్లో ప్రేమించడం ఎలా? – సైబర్ నేరగాళ్లకు ప్రత్యేక శిక్షణ
09 Jan

ఏడు రోజుల్లో ప్రేమించడం ఎలా? – సైబర్ నేరగాళ్లకు ప్రత్యేక శిక్షణ

అందుకోసం ప్రత్యేకంగా హ్యాండ్ బుక్స్ ఎలా బుట్టలో వేసుకోవాలో ట్రిక్కులు అలా ట్రైనింగ్ ఇచ్చి ప్రేమ పేరుతో దోపిడీలు ఆన్ లైన్ వేదికగా రెచ్చిపోతున్న సైబర్ ముఠా ఫిలిప్పీన్స్ లో బయటపడ్డ శిక్షణ పుస్తకాలు ఏడు రోజుల్లోనే ఖాతా ఖాళీ చేసే వ్యూహం డాక్టర్లు ఇంజనీర్లు అధికారులంటూ అబద్ధాలు అమాయక మహిళలు, పురుషులే లక్ష్యం సహనం వందే, ఫిలిప్పీన్స్: స్మార్ట్ ఫోన్ లో చిన్న హలో అంటూ పలకరిస్తారు. అందమైన...........

సిటీ డ్రీమ్… రిచ్ గేమ్ – కోటి దాటిన ఇళ్లనే కొంటున్న ధనవంతులు
09 Jan

సిటీ డ్రీమ్… రిచ్ గేమ్ – కోటి దాటిన ఇళ్లనే కొంటున్న ధనవంతులు

హైదరాబాద్ నగర నివాసం లగ్జరీమయం 2025లో 38,403 ఇళ్ల అమ్మకాల రికార్డ్ నైట్ ఫ్రాంక్ నివేదికలో ఆసక్తికర అంశాలు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో విక్రయాల జోరు సంగారెడ్డి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు పెద్దలకు స్వర్గం… పేదల బతుకు దారుణం సహనం వందే, హైదరాబాద్: భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఇతర ప్రధాన నగరాల్లో అమ్మకాలు తగ్గుతున్నా… హైదరాబాద్ లో మాత్రం ఇళ్ల కొనుగోళ్లు...........

వెనిజులా గుండెల్లో మండుతున్న మదురో – దేశవ్యాప్తంగా అమెరికాపై ఆగ్రహజ్వాలలు
08 Jan

వెనిజులా గుండెల్లో మండుతున్న మదురో – దేశవ్యాప్తంగా అమెరికాపై ఆగ్రహజ్వాలలు

మదురోకు మద్దతుగా ఉద్యోగుల ర్యాలీలు అధ్యక్షుడిని విడుదల చేయాలని డిమాండ్ కొత్త ప్రభుత్వాన్ని పట్టించుకోని నిరసనకారులు మదురో అరెస్టుపై సంబరాలు చేస్తే దాడులే 'కలెక్టివోస్' సాయుధ పౌర బృందాల హల్ చల్ సైన్యంలో అంతర్గత తిరుగుబాటు అమెరికా పత్రిక 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడి సహనం వందే, వెనిజులా: వెనిజులాలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. పాత అధ్యక్షుడు మదురో అమెరికా చెరలో ఉన్నా… కొత్త ప్రభుత్వం కొలువుదీరినా.. అసలు అధికారం...........

మత్తు మారదు… మందు ఉండదు – ఆల్కహాల్ లేకుండానే రిలాక్సేషన్ ఫార్ములా
08 Jan

మత్తు మారదు… మందు ఉండదు – ఆల్కహాల్ లేకుండానే రిలాక్సేషన్ ఫార్ములా

ప్రకృతిలో దొరికే మూలికలతోనే గమ్మత్తు అమెరికాలో మెటా ఐటీ సుందరి ఆవిష్కరణ కొలువు వదిలి మూలికా పానీయం తయారీ ఒత్తిడిలో ఉండే బడా బాబులే ఈమె కస్టమర్లు లక్షల పెట్టుబడితో కోట్లు కొల్లగొట్టే వ్యాపారం సహనం వందే, అమెరికా: గ్లాసులో పోస్తే ఆల్కహాల్ లాగే కనిపిస్తుంది. సిప్ చేస్తే కిక్కు ఇస్తుంది. కానీ ఇది మద్యం కాదు. కాలేయాన్ని పాడు చేయదు. హ్యాంగోవర్ అస్సలే ఉండదు. మెటా వంటి దిగ్గజ...........

ఇ-పేపర్

Open Today's E-Paper
Click to Read Today’s E-Paper