డిజిటల్ మోసాలపై ఉక్కుపాదం
– లక్షల సిమ్‌లు, వాట్సప్ ఖాతాలు నిషేధం – పార్లమెంట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ మోసాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులు, 3,962 స్కైప్ గుర్తింపులు, 83,668 వాట్సప్ ఖాతాలను నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో తెలిపారు. సైబర్ నేరస్థుల చేతుల్లోకి డబ్బు చేరకుండా నిరోధించేందుకు…