కొత్త డ్రెస్ చెత్త బాస్ – సూటూ బూటూ కెరీర్ ఔట్
సహనం వందే, హైదరాబాద్: కార్పొరేట్ కొలువుల్లో వేసుకునే డ్రెస్, వాడే వస్తువులు కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు. అవి మీ ఎదుగుదలను శాసించే నిశ్శబ్ద ఆయుధాలు. ముఖ్యంగా యువ ఉద్యోగులు వాడే లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, కొత్త బ్రాండెడ్ బట్టలు వారి కెరీర్ ప్రగతికి అడ్డుగోడలుగా మారుతున్నాయి. మేనేజర్ల దృష్టిలో ఇవి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయనే చేదు నిజం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. డిజైనర్ డ్రెస్సుల డేంజర్హైదరాబాదుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాహుల్ వయసు 28 ఏళ్లు….