తమిళ’నోట’ విజయ్ మాట – ద్రవిడ రాజ్యంలో దళపతి గర్జన
సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయ యవనికపై యువ దళపతి అడుగుపెట్టారు. సినీ గ్లామర్ అండతో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగంతో గెలుపుపై కన్నేశారు. పాత పార్టీలకు దీటుగా తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఈ సినీ హీరో సృష్టించబోయే సంచలనంపై అందరి చూపు నిలిచింది. సినిమా వర్సెస్ రాజకీయాలుతమిళనాడులో సినిమాకు రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. ఇప్పుడు ఆ బాటలోనే విజయ్ తన…