ట్రబుల్ షూటర్… డబుల్ గేమ్
సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ వెనుక మతలబు ఏంటి? – గత పాలనలో అక్రమాలను కప్పిపుచ్చేందుకేనా… సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ రంగస్థలంలో హరీష్ రావు తన “లాలూచీ రాజకీయం”తో సందడి చేస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన 15 నిమిషాల మీటింగ్ రాష్ట్రంలో రాజకీయ గాసిప్‌ల సుడిగాలిని రేపింది. “సీతాఫల్‌మండి కళాశాల పనుల కోసం కలిశాను” అని హరీష్ రావు సీరియస్‌గా చెప్పినా, బీఆర్ఎస్ శ్రేణులు “అబ్బా! ఇది కాళేశ్వరం…