యువకుడిని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్
మేడ్చల్ లో రైలు కిందపడి ఆత్మహత్య – సినీ తారలపై దర్యాప్తు బిగుస్తున్న ఉచ్చు… – 19 కంపెనీలపై కేసులు… కోర్టులో సవాల్ సహనం వందే, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ అనే పిశాచం యువత జీవితాలను బలితీసుకుంటోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ (24), రూ. 2 లక్షలు కోల్పోయి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో చివరి కాల్‌లో తన తీవ్ర ఒత్తిడిని బయటపెట్టి, రైలు ట్రాక్ వద్ద లొకేషన్ షేర్ చేశాడు. స్నేహితులు…