తప్పిపోయిన పదేళ్లకు విమానం గాలింపు
– మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్370 ఎక్కడ? సహనం వందే, హైదరాబాద్ మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్370 అదృశ్యం కావడం ఆధునిక ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. 2014లో అదృశ్యమైన ఈ విమానం కోసం దశాబ్ద కాలం తర్వాత మళ్లీ కొత్తగా గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దశాబ్దం నుంచి అంతుచిక్కని రహస్యం… 2014 మార్చి…