ప్రపంచాన్ని ముంచిన ట్రంప్ అంచనా – ఇరాన్ యుద్ధంలో అమెరికా వ్యూహం విఫలం
సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహంకారపూరిత నిర్ణయాలు మధ్య ప్రాచ్యంలో రక్తాన్ని పారిస్తున్నాయి. ఇరాన్ ఎదురుదాడిని తక్కువ చేసి చూసిన అగ్రరాజ్యం… ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక భద్రతను పణంగా పెట్టింది. ఒక దేశాన్ని నాశనం చేయాలనే పగతో ట్రంప్ బృందం వేసిన తప్పుడు అంచనాలు నేడు గ్లోబల్ మార్కెట్లను పాతాళానికి తొక్కుతున్నాయి. ఇరాన్ ప్రతిఘటన ముందు అమెరికా మౌనం వహించడం దాని అసమర్థతను కళ్లకు కడుతోంది. లెక్కలేనంత అజ్ఞానంఫిబ్రవరి 18న ఇరాన్‌పై దాడికి…