ధర్మంతో రాజమౌళి దందా – దేవుళ్ళ పేరుతో సినిమాలు… కోట్ల దోపిడి
సహనం వందే, హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ధీరుడిగా డప్పుకొట్టుకుంటున్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. తనకు ఆంజనేయస్వామిపై వ్యక్తిగతంగా నమ్మకం లేదని ఆయన ప్రకటించడంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ ను ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. తనకు దేవుళ్లపై విశ్వాసం లేదంటూనే… అదే ధర్మం…