ఐఏఎస్ వేధింపులకు జడ్జి బలి – ఉరితాడుతో ముగిసిన జీవితం
సహనం వందే, న్యూఢిల్లీ: న్యాయం చెప్పాల్సిన సీటులో ఉన్న వ్యక్తికే అన్యాయం జరిగింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ప్రాంతంలో 30 ఏళ్ల యువ జడ్జి అమన్ కుమార్ శర్మ తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం దేశ రాజధానిని కుదిపేస్తోంది. భార్య, మరదలి వేధింపులే దీనికి కారణమంటూ కుటుంబం చేస్తున్న ఆరోపణలు వ్యవస్థలో కలకలం రేపుతున్నాయి. ఉన్నతాధికారుల అహంకారం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందా? చనిపోయే ముందు తండ్రికి ఫోన్అమన్ కుమార్ శర్మ ప్రాణాలు తీసుకునే ముందు…