జయహో సునీత విలియమ్స్
– 9 నెలల అంతరిక్ష వాసం తర్వాత సురక్షితంగా భూమికి చేరిక – ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్… వైద్య పరీక్షలు… ప్రపంచవ్యాప్త ఆసక్తి సహనం వందే, హైదరాబాద్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు బుధవారం (మార్చి 19) అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు….