టెర్రరిస్టుగా డాక్టర్
సహనం వందే, న్యూఢిల్లీ:వైద్య వృత్తిని అభ్యసించి ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ ఉగ్రవాదిగా మారడం ఎంతటి విషాదమో కదా! 2008 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడైన తహవూర్ హుస్సేన్ రాణా అటువంటి నేపథ్యం కలిగినవాడే. పాకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసించిన ఈ కెనడియన్ పౌరుడు, దాదాపు పదేళ్లపాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో భారత అధికారులు రాణాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 64 ఏళ్ల రాణా…