అంకెల సాక్షిగా దక్షిణాదికి అన్యాయం – డీలిమిటేషన్ వల్ల సౌత్ సీట్ల వాటాకు బీటలు
సహనం వందే, హైదరాబాద్: దేశ రాజధానిలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం భారత ప్రజాస్వామ్యానికి కొత్త చిరునామాగా మారుతుందా లేక దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే రాజకీయ ఆయుధంగా మారుతుందా అనే చర్చ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన పేరిట సాగుతున్న ఈ పరిణామం దేశంలో రెండు ప్రాంతాల మధ్య వివాదం మరింత ముదిరే ప్రమాదం నెలకొంది. సంఖ్యల మాటున దాగి ఉన్న ఈ వ్యూహం భవిష్యత్తు భారతాన్ని శాసించబోతోంది. అంకెల్లో దాగిన అసలైన అన్యాయంఅవినాష్ ఎం త్రిపాఠి…