బిష్ణోయ్ గ్యాంగ్ గుప్పిట్లో క్రికెట్ – వరల్డ్ కప్ ఫిక్సింగ్ గుట్టురట్టు
సహనం వందే, కెనడా: అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఇప్పుడు అండర్ వరల్డ్ అడ్డాగా మారింది. భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా కెనడా క్రికెట్ జట్టును ఒక పావులా వాడుకుని టీ20 వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్ నెట్‌వర్క్ నడిపిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణలో మైదానం వెనుక జరుగుతున్న చీకటి వ్యాపారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రెస్టారెంట్ వేదికగా వార్నింగ్…నేరం సీక్వెన్స్ 2025 జూలైలో సర్రేలోని ఒక రెస్టారెంట్‌లో మొదలైంది….