‘చిల్ చిల్’ బేబీ… అమ్మ బిజీ – ఎగ్ ఫ్రీజింగ్ తో అండం నిల్వ మహిళకు వరం
సహనం వందే, హైదరాబాద్:ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ భార్య, అపోలో ఆస్పత్రి అధిపతి ఉపాసన ఇటీవల ఐఐటీ హైదరాబాద్ వేదికగా చేసిన ఎగ్ ఫ్రీజింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపాయి. మహిళలు తమకు ఇష్టమైన సమయంలో పిల్లలను కనే అవకాశం ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ ఇస్తుందని ఆమె సలహా ఇచ్చారు. అంతేకాదు ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత పిల్లలను కనవచ్చని అభిప్రాయపడ్డారు. ఇది మహిళలందరికీ హుక్కు అని… కొందరికే పరిమితం కాదని ఆమె పేర్కొన్నారు. తాను ప్రేమించి…