పేదరికమే పాపులర్ టూరిజం – ముంబై ధారావి ఇప్పుడు టూర్ హాట్‌స్పాట్
సహనం వందే, ముంబై: ముంబైలోని చిమ్మచీకటి సందులు ఇప్పుడు కోటీశ్వరుల కాలక్షేప కేంద్రాలుగా మారాయి. ఆకలి కేకలు వినబడే చోట 15 వేల రూపాయలు పోసి దారిద్ర్యాన్ని చూసే వింత పోకడ మొదలైంది. ధారావి మురికివాడ ఇప్పుడు విదేశీయులకు, సంపన్నులకు ఒక ప్రదర్శనశాల. పేదల బతుకు చిత్రాన్ని ఒక పర్యాటక వస్తువుగా మార్చేసిన వైనంపై విశ్లేషణ ఇది. పేదరికపు ప్రదర్శనశాలధారావి మురికివాడలో పేదరికాన్ని అమ్ముకుంటున్నారు. ఇక్కడ రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల మంది బతుకుతున్నారు….