కమ్యూనిస్టు దేవుడు… పార్టీకి విధేయుడు – చైనా దేశంలో పార్టీ నియంత్రణలో మతం
సహనం వందే, బీజింగ్:బీజింగ్‌లో ప్రముఖ క్రైస్తవ పాస్టర్‌ను ఇటీవల అరెస్టు చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇది కేవలం ఒక పాస్టర్ అరెస్టు మాత్రమే కాదు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)కి మతంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను మరోసారి స్పష్టం చేసింది. దేశంలో ఎన్ని అణచివేతలున్నా మత విశ్వాసం తగ్గకపోగా మరింతగా వికసిస్తుండటం చూసి సీసీపీ నాయకత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ అరెస్టు వెనుక మతాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న పార్టీ పాత వ్యూహంలో భాగమేనని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు….