టైటానిక్ మునిగిపోయే వరకూ లైట్లు

సహనం వందే, లండన్:చరిత్ర పుటల్లో విషాద గాథగా నిలిచిన టైటానిక్ షిప్ ప్రమాదం గురించి తాజాగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యాధునిక స్కానింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించిన పరిశీలనలో… టైటానిక్ మునిగిపోతున్న భయానక క్షణాల్లో సైతం ఓడలోని విద్యుత్ దీపాలు చివరి వరకు వెలుగుతూనే ఉన్నాయని తేలింది. దీనికి కారణం ఓడ ఇంజనీర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన అసాధారణమైన ప్రయత్నమని నిపుణులు చెబుతున్నారు.1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొట్టిన తర్వాత టైటానిక్ మునిగిపోవడంతో…

Read More

బరువు తగ్గడానికి మందులు బెస్ట్

సహనం వందే, న్యూయార్క్:బరువు తగ్గాలంటే శారీరక శ్రమ చేయాల్సిన అవసరం లేదని, దానికంటే మందులతో ఈజీగా తగ్గవచ్చని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణతో ఊబకాయానికి స్వస్తి పలకవచ్చని అంటున్నారు. యోగా, వ్యాయామం కంటే బరువు తగ్గించే మందులే ఎక్కువ ప్రభావం చూపిస్తాయని ఆయన విశ్లేషించారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అమెరికాలో బిల్ గేట్స్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘సాంప్రదాయ…

Read More

ట్రంప్ ‘హ్యాండ్స్ ఆఫ్’

సహనం వందే, న్యూయార్క్:అమెరికాలో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. అమెరికా వీధుల్లో అధ్యక్షుడు ట్రంప్, వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ విధానాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. “హ్యాండ్స్ ఆఫ్” ఉద్యమం ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా మారింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై టారీఫ్ లు విధించటంతో అంతర్జాతీయంగా ట్రంప్ పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా చైనా కూడా సుంకాల టారిఫ్ ను 34 శాతం పెంచడంతో, రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. మరోవైపు…

Read More

అమెజాన్ అడవుల లీజుకు నిత్యానంత కుట్ర

4.8 లక్షల హెక్టార్ల భూమి వెయ్యేళ్ళు లీజుకు ఫ్లాన్ సహనం వందే, హైదరాబాద్: లైంగిక వేధింపులు, చిన్నారుల కిడ్నాప్‌ ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి మరోసారి అంతర్జాతీయ కుంభకోణానికి తెరలేపాడు. ఈసారి అతని గురి దక్షిణ అమెరికాలోని బొలీవియాపై పడింది. తన కల్పిత దేశం ‘కైలాస’ ముసుగులో అక్కడి ఆదివాసీ భూములను కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. వెయ్యేళ్ల లీజు డ్రామా..‌. బొలీవియా ప్రభుత్వం నిత్యానంద ‘కైలాస’కు చెందిన 20 మంది అనుచరులను అరెస్ట్…

Read More

ఉద్యోగం దొరక్క… ప్రపంచ కుబేరుడయ్యాడు

ఎలాన్ మస్క్ జీవితం నుంచి ఓ స్ఫూర్తి సహనం వందే, స్పెషల్ బ్యూరో: ఎలాన్ మస్క్.. ఈ పేరు వినగానే టెస్లా కార్లు, స్పేస్‌ఎక్స్ రాకెట్లు, బిలియన్ డాలర్ల సంపద గుర్తొస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా, టెక్ దిగ్గజంగా ఎదిగిన ఈ వ్యక్తి వెనుక ఓ సామాన్యుడి పోరాటం దాగి ఉంది. ఒకప్పుడు ఉద్యోగం కోసం తలుపులు తడుతూ, అనేక కంపెనీల తిరస్కరణలతో నీరసించిన యువకుడు.. ఈ రోజు అంతరిక్షంలో చరిత్ర సృష్టిస్తున్నాడు. ఎలాన్ మస్క్ తన…

Read More

తప్పిపోయిన పదేళ్లకు విమానం గాలింపు

– మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్370 ఎక్కడ? సహనం వందే, హైదరాబాద్ మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్370 అదృశ్యం కావడం ఆధునిక ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. 2014లో అదృశ్యమైన ఈ విమానం కోసం దశాబ్ద కాలం తర్వాత మళ్లీ కొత్తగా గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దశాబ్దం నుంచి అంతుచిక్కని రహస్యం… 2014 మార్చి…

Read More

ప్రపంచ సుందరి సౌరభంతో మెరిసే భాగ్యనగరం

– తెలంగాణ సంస్కృతి సుగంధం! సహనం వందే, హైదరాబాద్ ముత్యాల సౌరభంతో కళకళలాడే హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ 2025 వేడుకలకు సర్వసన్నద్ధమైంది. మే 7 నుంచి ప్రపంచ నలుమూలల నుండి అందాల తారలు ఈ నగరానికి చేరుకోనున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ అంతర్జాతీయ అందాల పర్వంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునిక వైభవం విశ్వవేదికపై వెలుగులీననున్నాయి. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యే ఈ వేడుకలు, కేవలం అందాన్ని, ప్రతిభను…

Read More

హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీల ప్రీ-ఈవెంట్

– యాదగిరిగుట్ట ఆలయం అనుభూతి ఇచ్చిందన్న 2024 ప్రపంచ సుందరి – మే నెలలో మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అద్వితీయ ఆతిథ్యం! సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి గురువారం ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్…

Read More