అంతరిక్షంలో రెండు గంటల రన్నింగ్

సహనం వందే, హైదరాబాద్:నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బారీ విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు బయలుదేరారు. అసలు 8 రోజుల మిషన్‌గా ప్లాన్ చేసిన ఈ ప్రయాణం, సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలల వరకు సాగింది. ఇంతకీలకు వాళ్లు బుధవారం స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారు భూమికి తిరిగి రానున్నారు. ఈ దీర్ఘకాల బసలో సునీత ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఆరోగ్యాన్ని…

Read More

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ

సహనం వందే, హైదరాబాద్:ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ ఈ నేపథ్యంలో ప్రధానికి ఈ లేఖ రాయడం గమనారం. బిల్లులకు కేంద్రం మద్ధతు కోరేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో కోరారు.

Read More

ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

సహనం వందే, హైదరాబాద్:శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భ‌క్తుల ఇళ్ల‌కు చేర్చాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్ప‌టిలాగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయశాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివ‌రీ చేసే కార్యానికి సంస్థ‌ శ్రీకారం చుట్టింది. త‌లంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల‌తో పాటు సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.inలో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు…

Read More