త్రిష… విజయ్… కీర్తి సురేష్

సహనం వందే, చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ అంతే.. సినిమా తారల మెరుపులు, పంచ్‌ డైలాగుల్లాంటి వ్యాఖ్యలతో రసవత్తరంగా సాగుతుంటాయి. తాజాగా తమిళనాడు సినీ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్ట్రి కళగం (టీవీకే) పేరుపై ఓ మంత్రి చేసిన కామెంట్లు అగ్గి రాజేశాయి. వ్యవసాయశాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం..‌. విజయ్‌ రాజకీయ ఎంట్రీని జీర్ణించుకోలేకపోయారో ఏమో ఏకంగా ఆయన పార్టీ పేరును బద్నాం చేశారు. టీవీకే అంటే త్రిష, కీర్తి సురేషేనా సారూ?ఓ పబ్లిక్ మీటింగ్‌లో…

Read More

హాస్యం ‘బ్రహ్మ’స్మి

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: తెలుగు సినిమా హాస్యానికి బ్రహ్మానందం ఒక రారాజు. తెలుగు తెరపై మూడు దశాబ్దాలు వెలుగొందారు. రేలంగి, రాజబాబు వంటి హాస్య దిగ్గజాల వారసత్వాన్ని అందుకుని తనదైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన సినిమాల్లో నటించడం బాగా తగ్గిపోయింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్… బ్రహ్మానందం తర్వాత ఆయన హాస్య వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు? ఆయన స్థానాన్ని భర్తీ…

Read More

‘అబీర్ గులాల్’ విడుదలకు కేంద్రం బ్రేక్!

సహనం వందే, న్యూఢిల్లీ: పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘అబీర్ గులాల్’ భారతదేశంలో విడుదల కాదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమాపై ఫవాద్ ఖాన్ నటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వాణీ కపూర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఉగ్రదాడితో భగ్గుమన్న ఆగ్రహజ్వాలలు……

Read More

సిద్ధు కామెడీ ఉన్నా.. కథలో ‘క్రాక్’ మిస్!

‘జాక్’ రివ్యూ: సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్:సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన “జాక్ – కొంచెం క్రాక్” చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. “టిల్లు స్క్వేర్” వంటి హిట్ తర్వాత సిద్ధు నుండి వచ్చిన ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా కథాబలం లేకపోవడం వల్ల నిరాశపరిచిందని టాక్ వినిపిస్తోంది. సినిమా కథ విషయానికొస్తే…జాక్ అనే తెలివైన హ్యాకర్ రా ఏజెంట్ కావాలని…

Read More

ఎన్టీఆర్, చిరంజీవి… తర్వాత ఎవరు?

  ఆ దిగ్గజాలకు సినీ వారసత్వం లేక తెలుగు సినీ ఇండస్ట్రీ వెలవెల – నేటి హీరోల్లో లోపించిన మాస్ ఇమేజ్… ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయడంలో వైఫల్యం – సినిమా వ్యాపారమా? వారసత్వమా? నేటి హీరోల దారి ఎటు? – ఎన్టీఆర్, చిరంజీవిల ప్రభావం… నేటి తరం హీరోలు అందుకోలేని శిఖరం! – ఎమోషనల్ కనెక్షన్… నేటి హీరోలు నేర్చుకోవాల్సిన పాఠం! – గత్యంతరం లేక ఏది తీస్తే అది చూడాల్సిన దుస్థితి… సహనం వందే,…

Read More

ఎల్2-ఎంపురాన్ లో గుజరాత్ అల్లర్లు కట్

– ఈరోజు నుంచి కొత్త వెర్షన్ సహనం వందే, సినిమా బ్యూరో: థియేటర్లలో మలయాళ సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఎల్2: ఎంపురాన్ తెలుగు వెర్షన్‌లో 24 కత్తిరింపులు చేసినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత నెల 27న విడుదలైంది. ఈ సినిమాలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాలపై విమర్శలు రావడంతో మార్పులతో కూడిన కొత్త వెర్షన్‌ను ఈరోజు నుంచి…

Read More

రాబిన్ హుడ్… మ్యాడ్ స్క్వేర్

ఈ రెండు సినిమాలకు గ్రోక్ రేటింగ్ సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: తెలుగు సినిమా ప్రియులకు ఈనెల 28న రెండు ఆసక్తికర చిత్రాలు విడుదలయ్యాయి. రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్. ఈ రెండు సినిమాలు విభిన్న శైలులతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాబిన్ హుడ్ యాక్షన్ కామెడీగా, మ్యాడ్ స్క్వేర్ యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందాయి. ఈ చిత్రాలు ఎలా ఉన్నాయి? ప్రేక్షకులు ఏమంటున్నారు? వాటి కథలు ఏమిటి? గ్రోక్ ఏఐ రేటింగ్‌తో సహా వివరాలు…

Read More

‘ఎల్ 2: ఎంపురాన్’

AI –  ‘గ్రోక్’ యాప్ ఇచ్చిన సినిమా రివ్యూ – రేటింగ్: 3.5/5 సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్ ఈ సినిమా గురువారం విడుదలైంది. మోహన్‌లాల్ నటనతో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక యాక్షన్ థ్రిల్లర్, పొలిటికల్ డ్రామా. ఇది “లూసిఫర్” సినిమాకి సీక్వెల్‌గా వచ్చింది. దీనికి ప్రముఖ ఏఐ యాప్ గ్రోక్ ఇచ్చిన రివ్యూ… సినిమా ఎలా ఉందంటే? “ఎల్ 2: ఎంపురాన్” ఒక గ్రాండ్ స్కేల్‌లో తీసిన గ్రూప్ సినిమా. ఇందులో…

Read More

డబ్బు కోసం గడ్డి

సినీ తారలు, సెలబ్రిటీల పోకడ – బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో బాధ్యతారాహిత్యం – ఫలితంగా అనేకమంది యువత ఆత్మహత్య – గుట్కాలు, మద్యం బ్రాండ్లకు కూడా సినిమా తారల ప్రచారంపై విమర్శలు సహనం వందే, హైదరాబాద్ సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు.. వీళ్లంటే సామాన్యులకు ఎంతో అభిమానం. తెరపై కనిపించే హీరోలను ఆదర్శంగా తీసుకుని పాటించేవారు అనేకమంది ఉంటున్నారు. అయితే డబ్బుల కోసమో, మరే ఇతర కారణాల వల్లో సెలబ్రిటీలు చేసే తప్పుడు వాణిజ్య ప్రకటనలు ప్రజలను…

Read More