CSK- Dhoni at Uppal Stadium

ఉప్పల్‌లో ధోనీ గర్జన – హైదరాబాద్‌లో అడుగెట్టిన లెజెండ్

సహనం వందే, హైదరాబాద్: క్రికెట్ పిచ్ మీద మౌనంగా ఉంటూనే తుపాను సృష్టించగల మాంత్రికుడు ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచి మైదానానికి దూరంగా ఉన్న ఆ లెజెండ్ రాక కోసం పసుపు చొక్కాల అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. ధోనీ హైదరాబాద్ రావడంతో ఉప్పల్ స్టేడియం ఊగిపోతోంది. గాయం పోయింది…సీజన్ మొదలైన తొలి రెండు వారాలు ధోనీని గ్రోయిన్ గాయం తీవ్రంగా…

Read More
Iran School Children Souls

విమానమెక్కిన చిన్నారుల ఆత్మలు…. మినాబ్ – 168 ఫ్లైట్ ఎక్కిన దౌత్య బృందం

సహనం వందే, హైదరాబాద్: దౌత్యం అంటే కేవలం సూట్లు వేసుకున్న వ్యక్తులు మాట్లాడుకునే మాటలు కావు. అది కొన్నిసార్లు ఒక పసిపాప చేతిలో ఉండాల్సిన విరిగిపోయిన కలర్ పెన్సిల్. ఇరాన్ నాయకులు ప్రయాణించిన ఆ విమానం ఇప్పుడు కేవలం మేఘాల మధ్య సాగడం లేదు. అది 168 మంది చిన్నారుల మౌన రోదనను మోస్తూ పాకిస్థాన్ వైపు దూసుకుపోయింది. ఆ సీట్ల మధ్య మనుషుల కంటే ఎక్కువగా ఆరిపోయిన ప్రాణాల తాలూకు ఆఖరి గుర్తులు ఉన్నాయి. విమానమెక్కిన…

Read More
American Defence Minister

యుద్ధమే దైవకార్యం – అమెరికా రక్షణ మంత్రి మూర్ఖత్వం

సహనం వందే, హైదరాబాద్: మతం మనిషిని మార్చాలి. కానీ ఇక్కడ మతమే మారణాయుధంగా మారింది. తన చేతికున్న పాత కాలపు మత ముద్రలను చూపిస్తూ యుద్ధాన్ని ఒక పవిత్ర కార్యంగా భ్రమపడుతున్న ఒక వ్యక్తి కథ ఇది. ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇరాన్ దేశంలో పసిపిల్లల రక్తం ఏరులై పారింది. ఇది కేవలం దేశాల మధ్య గొడవ కాదు… ఒక మనిషిలోని మత ఉన్మాదం చేసిన దారుణం. పసిపిల్లల రక్తపాతంఒక పాఠశాల అంటే ఆటపాటలు…

Read More
War photos

యుద్ధం తెచ్చిన అదృష్టం – ఇండియన్ స్టార్టప్‌ కంపెనీల అంతరిక్ష వేట

సహనం వందే, హైదరాబాద్: అమెరికా-ఇరాన్ మధ్య రేగిన యుద్ధ జ్వాలలు భారతీయ అంతరిక్ష స్టార్టప్‌ లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువుల కదలికలను కనిపెట్టే ‘స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్’ డేటా కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. గగనతలంలో నిశ్శబ్దంగా తిరుగుతున్న మన దేశీ ఉపగ్రహాలు ఇచ్చే సమాచారం అంతర్జాతీయ రక్షణ సంస్థలకు, బీమా కంపెనీలకు దిక్సూచిగా మారింది. ఒకప్పుడు కేవలం ప్రయోగాలకే పరిమితమైన మన యువ కంపెనీలు ఇప్పుడు గ్లోబల్ వార్…

Read More
War effects cosmetics

పెదవులపై ట్రంప్ పగ – ప్రపంచ సుందరీమణుల ఆర్తనాదం

సహనం వందే, ఇటలీ: ఓ సుందరీ! నీ అధరాలపై మెరిసే ఆ ఎరుపు రంగు వెనుక ఒక దేశపు రక్తపాతం దాగి ఉందంటే నువ్వు నమ్ముతావా? అద్దం ముందు నీవు అలంకరించుకునే వేళ.. ఎక్కడో సుదూర తీరాల్లో యుద్ధ మేఘాలు నీ సౌందర్య సామ్రాజ్యాన్ని ముట్టడిస్తున్నాయి. గల్ఫ్ జలాల్లో రగులుతున్న మంటలు కేవలం ప్రాణాలను తీయడమే కాదు… ప్రపంచ అందాన్ని కూడా ఖరీదైనదిగా మారుస్తున్నాయి. ఇది కేవలం ఒక వార్త కాదు.. యుద్ధం అనే రాక్షసుడు మానవ…

Read More
Israel Unit 8200 Hacking Hunters

మొస్సాద్‌కే తాత ‘యూనిట్ 8200’ – ఇరాన్ యుద్ధంలో ‘ఇజ్రాయిల్ అదృశ్య సైన్యం’

సహనం వందే, హైదరాబాద్: నిశ్శబ్దంగా వచ్చే మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు యుద్ధంలో కనబడుతుంది. యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత కాదు. రక్తపు సిరాతో రాసే మరణశాసనం అసలే కాదు. అది ఒక నిశ్శబ్దపు నీడ. కంటికి కనిపించని ఆ నీడ పేరే ‘యూనిట్ 8200’. మనం జీవిస్తున్న ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక చిన్న క్లిక్ ఒక సామ్రాజ్యాన్ని ఎలా కూల్చగలదో ఇజ్రాయెల్ ప్రపంచానికి చూపిస్తోంది. ఇది కేవలం గూఢచారి విభాగం కాదు……

Read More
Israel attacks on press

కెమెరా గుండెలో బుల్లెట్ గాయం – మీడియా వాహనంపై మృత్యు పంజరం

సహనం వందే, లెబనాన్: లోకం నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేల్కొని ఉండాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు అక్కడ నిలబడాలి. వాళ్లే జర్నలిస్టులు. కెమెరా పట్టుకున్న చేతులు, నిజాన్ని మోసే భుజాలు ఈరోజు కుప్పకూలుతున్నాయి. ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు… బయటకు రాకూడని నిజాలపై జరుగుతున్న దమనకాండ. అక్షరం సాక్షిగా జరుగుతున్న అన్యాయమిది. లెబనాన్ రక్తపు చారలు…యుద్ధ క్షేత్రంలో చావు ఎప్పుడూ వెంటే ఉంటుంది. కానీ కెమెరా పట్టుకున్న చేతులు, ప్రెస్ అని రాసి ఉన్న…

Read More
Iran war strategy

యుద్ధమే యుగధర్మం – ఇరాన్ రాస్తున్న కొత్త చరిత్ర

సహనం వందే, హైదరాబాద్: కొన్నిసార్లు శాంతి కంటే యుద్ధమే ఒక దేశానికి ఊపిరి పోస్తుంది. ఇరాన్ ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకుంది. ఆ దేశపు గాలిలో ఇప్పుడు పూల సువాసన లేదు… కేవలం గన్‌పౌడర్ ఘాటు మాత్రమే ఉంది. ఇరాన్ యుద్ధం కోరుకుంటోంది… ఎందుకంటే ఆ మంటలే తన ఆర్థిక గాయాలకు కాపలాగా ఉంటాయని దానికి తెలుసు. ఒక విరిగిన కలలాంటి గతం నుంచి ఒక భయంకరమైన రేపటి వైపు ఆ దేశం అడుగులు వేస్తోంది. యుద్ధమే…

Read More
Iran nation united

తలవంచని నేల… చలించని జాతి – ఒక్కటైన ఇరాన్ దేశపు గుండె చప్పుడు

సహనం వందే, హైదరాబాద్: ఒక మనిషిని చంపవచ్చు కానీ అతను రగిలించిన ఆశయాన్ని చంపలేం. ఆకాశం నుండి కురుస్తున్న నిప్పుల వాన ఇరాన్ నేలను గాయపరుస్తోంది కానీ ఆ మట్టిపై ఉన్న మనుషుల సంకల్పాన్ని మాత్రం ఏమీ చేయలేకపోతోంది. బాంబుల మోత వినిపించని చోట కూడా ఇప్పుడు ఒక దేశపు ఆర్తనాదం ప్రతిధ్వనిస్తోంది. అది ఓటమి అంగీకరించే ఆర్తనాదం కాదు… తన ఉనికిని కాపాడుకోవాలన్న ఒక జాతి ఆక్రోశం. పోరాటంలో పుట్టిన నిశ్శబ్దంనాయకుడు లేని సమయంలో ప్రజలు…

Read More
Air charges hike due to war

విమాన చార్జీల విస్ఫోటనం – గగన విహారం… టికెట్ల ధరల విన్యాసం

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం ప్రపంచ విమానయాన రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఆసియా, యూరప్ దేశాల మధ్య ఆకాశ ప్రయాణం ఇప్పుడు అందని ద్రాక్షలా మారింది. యుద్ధం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం కావడం… విమాన మార్గాల మార్పుతో అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. ఈ సంక్షోభం కేవలం విదేశాలకు వెళ్లే వారికే కాకుండా భారతీయ పర్యాటక, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్…

Read More
Iran war --- Oil crisis effect

మెట్లు ఎక్కండి… స్నానం చేయకండి – ఇరాన్ యుద్ధం: విలవిలలాడుతున్న ప్రపంచం

సహనం వందే, హైదరాబాద్: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య చెలరేగుతున్న యుద్ధ జ్వాలలు ఆసియా ఆర్థిక వ్యవస్థను ఊపిరాడకుండా చేస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరా లింక్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. దిగుమతులపై ఆధారపడిన దేశాలు ఇప్పుడు చీకట్లోకి జారుకుంటున్నాయి. ఇది కేవలం ధరల పెరుగుదల మాత్రమే కాదు… ఒక మహా విపత్తు. ఎమర్జెన్సీలో ఫిలిప్పీన్స్యుద్ధం నాలుగో వారంలోకి చేరడంతో ఆసియా దేశాలు అల్లాడుతున్నాయి. ఫిలిప్పీన్స్ ఏకంగా జాతీయ ఇంధన…

Read More
Iran war effects Beer crisis

బీరుపై ‘బాంబు’ – ఇరాన్ యుద్ధం… మందుబాబులకు కష్టం

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధ జ్వాలలు సముద్రాలు దాటి భారతీయ మద్యం ప్రియుల గొంతు ఎండిపోయేలా చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల మధ్య మొదలైన చిచ్చు వల్ల ఇంధన సరఫరా ఆగిపోయింది. ఇది గాజు సీసాల తయారీని దెబ్బతీసింది. దీంతో ఎండకాలం వేళ చిల్డ్ బీర్ దొరకడం గగనంగా మారనుంది. కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమవ్వడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. యుద్ధం తెచ్చిన బీరు కరువుప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద గ్యాస్ దిగుమతిదారుగా ఉన్న…

Read More
Trump Fires on Media

మీడియాపై ట్రంప్ వార్ – యుద్ధ వార్తల వివాదం… అధ్యక్షుడి అసహనం

సహనం వందే, హైదరాబాద్: యుద్ధంపై అమెరికా వార్తా సంస్థలు ఇస్తున్న స్టోరీలపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రసార హక్కులే ఆయుధాలుగా మారాయి. వార్తా సంస్థల మెడపై కత్తి వేలాడుతోంది. స్వేచ్ఛాయుత ప్రసారాలకు తెరపడుతుంది. నియంత్రణే లక్ష్యంగా పాలకులు సాగిస్తున్న ఈ క్రీడ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. భయాందోళనల మధ్య జర్నలిజం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వానికి, మీడియాకు మధ్య యుద్ధం మొదలైంది. ప్రసార హక్కుల రద్దుతో పరిస్థితి మరింత విషమించింది….

Read More
AI War - Maven Project

ఏఐ ప్రయోగశాలగా ఇరాన్ యుద్ధక్షేత్రం – కోడ్, ఆల్గారిథమ్స్ రాస్తున్న మరణ శాసనం

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధభూమి ఇప్పుడు అమెరికా ప్రయోగిస్తున్న ఏఐకి ప్రయోగశాలగా మారింది. ఇక్కడ మనుషులు ఆయుధాలను పట్టుకోవడం లేదు. మనుషుల ప్రాణాలను నిర్ణయించే అధికారాన్ని యంత్రాలకు కట్టబెట్టారు. ప్రాజెక్ట్ మావెన్ అనే కృత్రిమ మేధ వ్యవస్థ అమెరికా యుద్ధ తంత్రంలో భాగంగా ఇప్పుడు మారణహోమాన్ని సృష్టిస్తోంది. యుద్ధం మొదలైన తొలి రోజే ఈ యంత్రాల అంచనాల వల్ల 168 మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇది యుద్ధం కాదు… ఆల్గారిథమ్స్ రాస్తున్న మరణ…

Read More
Kattela Poyyalu at IITs

ఐఐటీల్లో కట్టెల పొయ్యి – గ్యాస్ తిప్పలు… నిలిచిన సిలిండర్ల సరఫరా

సహనం వందే, హైదరాబాద్: దేశంలో గ్యాస్ కొరత ఏ స్థాయికి చేరిందంటే ప్రతిష్టాత్మక ఐఐటీ హాస్టళ్లలో కూడా కట్టెల పొయ్యిలపైనే వంటలు వండుతున్నారు. హైదరాబాద్ సహా దేశవ్యాప్త అనేక ఐఐటీలలో గ్యాస్ లేక విద్యార్థుల ఆకలి తీర్చడానికి పాత పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. యుద్ధం తెచ్చిన ఇంధన గండం వల్ల ఆధునిక వంట గది మళ్ళీ వెనక్కి మళ్లింది. పొగ రహిత వంట గదులు ఇప్పుడు కట్టెల పొగతో నిండిపోతున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థల్లో కట్టెల సెగభారతీయ సాంకేతిక విజ్ఞాన…

Read More
Trump strategy on Iran War

ప్రపంచాన్ని ముంచిన ట్రంప్ అంచనా – ఇరాన్ యుద్ధంలో అమెరికా వ్యూహం విఫలం

సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహంకారపూరిత నిర్ణయాలు మధ్య ప్రాచ్యంలో రక్తాన్ని పారిస్తున్నాయి. ఇరాన్ ఎదురుదాడిని తక్కువ చేసి చూసిన అగ్రరాజ్యం… ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక భద్రతను పణంగా పెట్టింది. ఒక దేశాన్ని నాశనం చేయాలనే పగతో ట్రంప్ బృందం వేసిన తప్పుడు అంచనాలు నేడు గ్లోబల్ మార్కెట్లను పాతాళానికి తొక్కుతున్నాయి. ఇరాన్ ప్రతిఘటన ముందు అమెరికా మౌనం వహించడం దాని అసమర్థతను కళ్లకు కడుతోంది. లెక్కలేనంత అజ్ఞానంఫిబ్రవరి 18న ఇరాన్‌పై దాడికి…

Read More
Iran water War starts

ఇరాన్ ‘జలాయుధం’ – హోర్ముజ్ జలసంధిపై ఉక్కుపాదం

సహనం వందే, ఇరాన్: ప్రపంచ దేశాల గుండెలపై ఇరాన్ గన్ పెట్టింది. హోర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రపంచ చమురు సరఫరాను నిర్బంధించింది. ఇజ్రాయిల్, అమెరికా చర్యలకు వ్యతిరేకంగా చమురు ఎగుమతులను ఆపేస్తామని హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వ్యూహాత్మక జలసంధిపై ఆంక్షలుప్రపంచ క్రూడ్ ఆయిల్ ఎగుమతులకు హోర్ముజ్ జలసంధి ప్రధాన మార్గం….

Read More
Iran war - Gas crisis

పొయ్యి వెలగలేదు… శవం లేవలేదు – ఇంట్లో ఇరాన్ మంటలు… స్మశానంలో సెగలు

సహనం వందే, హైదరాబాద్: జీవితం గడిచిపోయిన తర్వాత మనిషికి దక్కే కడసారి గౌరవం కూడా ఇప్పుడు యుద్ధపు సెగలకు బలి అవుతోంది. పశ్చిమ ఆసియాలో (ఇరాన్) మండుతున్న యుద్ధం… వేల మైళ్ల దూరంలోని పూణే శ్మశానవాటికల గ్యాస్ చితులను ఆపేసింది‌. బెంగళూరు వంటింటి పొయ్యిలను చల్లార్చే వరకు విస్తరించింది. అంతర్జాతీయ రాజకీయాల ఆటలో ఒక సామాన్యుడి చివరి ప్రయాణం ఎంతటి అనిశ్చితిలో పడిందో చెప్పడానికి ఇదొక విషాద దృశ్యం. చివరి ప్రయాణానికి ఆగిన బాట…పూణె మున్సిపల్ కార్పొరేషన్…

Read More
Ali LariJani - Iran War

రగిలే అగ్నిపర్వతం – ఇరాన్ యుద్ధ వ్యూహకర్త అలీ లారిజానీ

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ పాలన చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. వరుసగా అగ్రశ్రేణి నాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ఆ దేశ వ్యవస్థ మాత్రం అస్సలు కుప్పకూలడం లేదు. ఈ అజేయమైన మనుగడ వెనుక ఉన్న అసలైన రాజకీయ వ్యూహాలు… వారి తెగింపును ప్రిన్స్‌టన్ ప్రొఫెసర్ బెర్నార్డ్ హైకెల్ విశ్లేషించారు. అగ్నిపర్వతంలా మండుతోన్న ఆ దేశాన్ని తన వ్యూహాలతో శాసిస్తున్న వ్యక్తి అలీ లారిజానీ. అమెరికా, ఇజ్రాయెల్ గర్జనలకు భయపడకుండా ఆయన గీస్తున్న గీత…

Read More
Iran War with AI

ఏఐ మార్చిన యుద్ధ చరిత్ర – ఇరాన్ పై యుద్ధంలో మూడు ఏఐలే కీలకం

సహనం వందే, హైదరాబాద్: యుద్ధ రంగంలో మనిషి వేగాన్ని యంత్రం అధిగమించింది. గగనతలం నుంచి వచ్చే వేలాది నిఘా వీడియోలను విశ్లేషించడానికి గతంలో వందలాది మంది సైనికులు అవసరమయ్యేవారు. కానీ ఇప్పుడు ఏఐ కేవలం సెకన్లలోనే ఆ పనిని పూర్తి చేస్తోంది. ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో ఇదే జరిగింది. అగ్రరాజ్యం వాడిన అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు యుద్ధాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం కొన్ని గంటల్లో వేలాది లక్ష్యాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయడం…

Read More
Kavitha

కవిత అక్క… పార్టీ పక్కా – రాజకీయాలపై రగిలిపోతున్న జాగృతి నేత

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజా వ్యాఖ్యలు ఆమె సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. 2029 సార్వత్రిక ఎన్నికలలో తాము పోటీ చేస్తామని కవిత స్పష్టం చేయడంతో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు అనివార్యమని…

Read More

ఉత్తుత్తి పెళ్లిళ్ల కొత్త ట్రెండ్ – వధూవరులే ఉండని ఫేక్ మ్యారేజెస్

సహనం వందే, హైదరాబాద్:పెళ్లంటే పంతులు లేని… పీటలు లేని… పన్నీరు చిలకరించని పసందైన విందు అని ఈ తరం యువత కొత్త భాష్యం చెబుతోంది. బంధువుల చుట్టూ తిరగడం… వారి యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పడం… వధూవరుల మొహాలు చూడటం వంటివేవీ లేకుండా కేవలం రుచికరమైన భోజనం, మ్యూజిక్, డాన్స్ మాత్రమే కావాలనుకునే వారి కోసం ఉత్తుత్తి పెళ్లిళ్ల కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ వింత పార్టీలలో వధూవరులే ఉండరు! అవును మీరు విన్నది నిజమే. అసలు…

Read More

సెక్యులరిజం నయా ట్రెండ్ – మతాలకు గుడ్ బై చెబుతున్న కోట్లమంది

సహనం వందే, ఢిల్లీ: ప్రపంచంలో సెక్యులరిజం పెరుగుతుంది. వివిధ మతాల నుంచి కోట్ల మంది బయటకు వస్తున్నారు. అలాగేఅమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలకు చెందిన అనేకమంది సెక్యులరిస్టులుగా మారిపోతున్నారు. ప్రపంచంలో క్రైస్తవుల జనాభా 230 కోట్లు, ఇస్లాం మతస్తుల జనాభా 200 కోట్లు… ఆ తర్వాత మూడో వర్గం ఏ మతానికీ చెందని వారు 147 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత 120 కోట్ల మంది హిందూ మతస్తులు ఉన్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్…

Read More

ఐయ్యా’ఎస్’… నీ కాల్మొక్తా!

సహనం వందే, హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న అధికారులు రాజకీయ నాయకులకు బానిసలుగా మారి, తమ గౌరవాన్ని తామే పణంగా పెడుతున్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సర్వీసులు ప్రజాసేవ కోసం ఉద్దేశించినప్పటికీ, కొందరు అధికారులు మంచి పదవులు, అక్రమ లాభాల కోసం రాజకీయ నాయకులకు దాస్యం చేస్తూ, బ్యూరోక్రసీకి చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా తెలంగాణలోని అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లను ఐఏఎస్ అధికారి శరత్ మొక్కిన ఘటన ఈ అనైతిక…

Read More

రీ-రిలీజులే దిక్కా?

సహనం వందే, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ ఒకప్పుడు కొత్త కథలు, సృజనాత్మకతతో ప్రేక్షకులను అలరించేది. కానీ ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు మంచి సినిమాలు తీయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. థియేటర్ల సంఖ్య, స్క్రీన్ల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, కొత్త సినిమాల కొరతతో బోరు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల పాత సినిమాలతో పాటు, సీనియర్ ఎన్టీఆర్ లాంటి లెజెండ్‌ల చిత్రాలైన మాయాబజార్ వంటివి…

Read More