డబ్బు కోసం గడ్డి

సినీ తారలు, సెలబ్రిటీల పోకడ – బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో బాధ్యతారాహిత్యం – ఫలితంగా అనేకమంది యువత ఆత్మహత్య – గుట్కాలు, మద్యం బ్రాండ్లకు కూడా సినిమా తారల ప్రచారంపై విమర్శలు సహనం వందే, హైదరాబాద్ సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు.. వీళ్లంటే సామాన్యులకు ఎంతో అభిమానం. తెరపై కనిపించే హీరోలను ఆదర్శంగా తీసుకుని పాటించేవారు అనేకమంది ఉంటున్నారు. అయితే డబ్బుల కోసమో, మరే ఇతర కారణాల వల్లో సెలబ్రిటీలు చేసే తప్పుడు వాణిజ్య ప్రకటనలు ప్రజలను…

Read More

ప్రపంచ సుందరి సౌరభంతో మెరిసే భాగ్యనగరం

– తెలంగాణ సంస్కృతి సుగంధం! సహనం వందే, హైదరాబాద్ ముత్యాల సౌరభంతో కళకళలాడే హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ 2025 వేడుకలకు సర్వసన్నద్ధమైంది. మే 7 నుంచి ప్రపంచ నలుమూలల నుండి అందాల తారలు ఈ నగరానికి చేరుకోనున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ అంతర్జాతీయ అందాల పర్వంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునిక వైభవం విశ్వవేదికపై వెలుగులీననున్నాయి. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యే ఈ వేడుకలు, కేవలం అందాన్ని, ప్రతిభను…

Read More

ట్రబుల్ షూటర్… డబుల్ గేమ్

సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ వెనుక మతలబు ఏంటి? – గత పాలనలో అక్రమాలను కప్పిపుచ్చేందుకేనా… సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ రంగస్థలంలో హరీష్ రావు తన “లాలూచీ రాజకీయం”తో సందడి చేస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన 15 నిమిషాల మీటింగ్ రాష్ట్రంలో రాజకీయ గాసిప్‌ల సుడిగాలిని రేపింది. “సీతాఫల్‌మండి కళాశాల పనుల కోసం కలిశాను” అని హరీష్ రావు సీరియస్‌గా చెప్పినా, బీఆర్ఎస్ శ్రేణులు “అబ్బా! ఇది కాళేశ్వరం…

Read More

ప్రతిపక్షం… ప్రజాధిక్కారం…!

ప్రజా తీర్పును అవహేళన చేస్తున్న కేసీఆర్, జగన్ – సీఎం కుర్చీ నుంచి దింపినందుకు అసెంబ్లీకి రానంటున్న మాజీ సీఎంలు – అలాంటప్పుడు సభ్యులుగా కొనసాగడం అవసరమా? – ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండంటున్న ప్రజలు – ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించకుంటే మీరెందుకు? – అసెంబ్లీకి రాకుండానే లక్షల వేతనాలు దండగ అంటూ విసుర్లు – సోషల్ మీడియా, ట్విట్టర్ పోస్టింగులకే పరిమితమా? సహనం వందే, హైదరాబాద్/అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి,…

Read More

జయహో సునీత విలియమ్స్

– 9 నెలల అంతరిక్ష వాసం తర్వాత సురక్షితంగా భూమికి చేరిక – ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్… వైద్య పరీక్షలు… ప్రపంచవ్యాప్త ఆసక్తి సహనం వందే, హైదరాబాద్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు బుధవారం (మార్చి 19) అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు….

Read More

ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ బిల్లు… చేతులు దులుపుకున్న తెలంగాణ ప్రభుత్వం

సహనం వందే, హైదరాబాద్:బీసీ రిజర్వేషన్ల బిల్లును ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందితే, దానివల్ల రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు మరింత మెరుగుపడతాయి. దీనివల్ల కొన్ని వర్గాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అయితే, ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదించకపోతే, ఈ బిల్లు చట్టంగా మారడం కష్టం. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ బిల్లును సమర్థిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును…

Read More

ఐఐటీ విద్యార్థికి గత ఏడాది రూ. 3.7 కోట్ల ప్యాకేజ్

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటూ, దేశంలోని సాంకేతిక విద్యా రంగంలో తమ సత్తాను చాటుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభం నుంచే ఐఐటీల్లోని విద్యార్థులకు రికార్డు స్థాయిలో జాబ్ ఆఫర్లు వస్తున్నాయి. అంతర్జాతీయ, దేశీయ సంస్థల నుంచి వచ్చే ఈ ఆఫర్లు విద్యార్థులకు అధిక ప్యాకేజీలతో పాటు విభిన్న రంగాల్లో అవకాశాలను అందిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు… ఐఐటీ ఢిల్లీ,…

Read More

అంతరిక్షంలో రెండు గంటల రన్నింగ్

సహనం వందే, హైదరాబాద్:నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బారీ విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు బయలుదేరారు. అసలు 8 రోజుల మిషన్‌గా ప్లాన్ చేసిన ఈ ప్రయాణం, సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలల వరకు సాగింది. ఇంతకీలకు వాళ్లు బుధవారం స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారు భూమికి తిరిగి రానున్నారు. ఈ దీర్ఘకాల బసలో సునీత ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఆరోగ్యాన్ని…

Read More