America Vs Europe

అమెరికాపై ‘యూరప్పా’రప్పా – ట్రంప్ అస్త్రానికి మించి యూరప్ బ్రహ్మాస్త్రం!

సహనం వందే, యూరప్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ కొనుగోలుపై చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. తన మాట వినకపోతే ఐరోపా దేశాలపై సుంకాల బాదుడు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ట్రంప్ బెదిరింపులకు బెదరకుండా యూరప్ తన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధాన్ని బయటకు తీస్తోంది. ఆయుధం పేరు యాంటీ కోయర్షన్యాంటీ కోయర్షన్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఒక దేశం తన రాజకీయ ప్రయోజనాల కోసం మరో దేశంపై ఆర్థికంగా…

Read More
Villa plots

విల్లా సొంతింటి కల – సర్కారు భరోసా… వేలంలో ప్లాట్ల విక్రయం

సహనం వందే, హైదరాబాద్: సొంతింటి కల కంటున్న సామాన్యులకు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తీపి కబురు అందించింది. భాగ్యనగరంలోని కీలక ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎటువంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలాలు కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ప్రకటన ఒక్కసారిగా వేడి పెంచింది. మధ్యతరగతి ప్రజలకు ఇదో సువర్ణావకాశం అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వేలం పాట ఖరారు…హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో మొత్తం 137 ప్లాట్లను…

Read More
Future City Real Estate

‘ఫ్యూచర్’ ల్యాండ్… ఫాస్ట్ డిమాండ్ – రియల్ ఎస్టేట్ లో కొత్త వెలుగుల కిరణం!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి పోస్తోంది. ముచ్చర్ల వేదికగా అడుగులు పడుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేయబోతోంది. పారిశ్రామిక దిగ్గజాలు, ప్రభుత్వ పెద్దల కలయికతో ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. దీంతో పెట్టుబడిదారులకు హైదరాబాద్ దక్షిణ ప్రాంతం ఇప్పుడు హాట్ కేకులా మారింది. ముచ్చర్లలో నవశకంతెలంగాణ నిరుద్యోగులకు నైపుణ్యం అందించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్…

Read More
Renu Desai

రేణు దేశాయ్ డైనమిజం – అభిప్రాయాల్లో గుండె ధైర్యం

సహనం వందే, హైదరాబాద్: నటి రేణు దేశాయ్ పేరు వినబడితే చాలు సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఆమె ఏ చిన్న పని చేసినా దానికి రాజకీయ రంగు పూయడం కొందరికి అలవాటుగా మారింది. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య కావడంతో ఆమె రాజకీయ ఎంట్రీపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఈ ప్రచారాలన్నింటికీ ఆమె తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. పాలిటిక్స్‌కు నేను దూరంతాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని రేణు దేశాయ్…

Read More
కొలువులు చూపని చదువులు

కొలువులు చూపని చదువులు – పట్టాలకే పరిమితమవుతున్న ఉన్నత విద్య

సహనం వందే, హైదరాబాద్: దేశంలో డిగ్రీ పట్టాలు గంపలకొద్దీ వస్తున్నాయి. కానీ ఆ పట్టాలకు తగ్గ కొలువులు మాత్రం దొరకడం లేదు. లక్షల రూపాయలు పోసి చదువుతున్నా ఉద్యోగం రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు కేవలం డిగ్రీలను ఇచ్చే ఫ్యాక్టరీలుగా మారుతున్నాయే తప్ప నిపుణులను తయారుచేసే కేంద్రాలుగా రాణించడం లేదు. విద్యా వ్యవస్థలో లోపాలను ఈ నివేదిక ఎండగట్టింది. అగాధంలో విద్యా వ్యవస్థభారతదేశంలోని 75 శాతం ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో…

Read More
ఉమర్ బెయిల్... చంద్రచూడ్ డిబేట్

ఉమర్ బెయిల్… చంద్రచూడ్ డిబేట్ – ఉమర్ ఖలీద్ కేసుపై మాజీ సీజేఐ సంచలనం

సహనం వందే, జైపూర్: నిందితులకు బెయిల్ ఇవ్వడమే నిబంధన అని… నిరాకరించడం కేవలం మినహాయింపు మాత్రమేనని సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ కేసును ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ పూర్తికాకుండానే ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి కటకటాల వెనక ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చి చెప్పారు. విచారణే శిక్ష కావద్దుజైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆదివారం చంద్రచూడ్ మాట్లాడారు. విచారణలో…

Read More
Excercise

ఒళ్ళు హూనం చేసుకున్నా వృథానే – గంటల తరబడి వ్యాయామంతో లాభం లేదు

సహనం వందే, న్యూఢిల్లీ: బరువు తగ్గాలని కొందరు… కండలు పెంచాలని మరికొందరు జిమ్ముల్లో గంటల తరబడి ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ కేలరీలు కరుగుతాయని… త్వరగా సన్నబడతామని చాలామంది భ్రమపడుతున్నారు. కానీ మన శరీరం ఒక మిషన్ కాదు. దానికి ప్రకృతి సిద్ధంగా కొన్ని పరిమితులున్నాయి. ఒక స్థాయి దాటిన తర్వాత మీరు ఎంత కొట్టుకున్నా శరీరం అదనంగా ఒక్క కేలరీని కూడా ఖర్చు చేయదని తాజా అంతర్జాతీయ పరిశోధనలు కుండబద్దలు…

Read More
America Visa Slots at Hyderabad

అమెరికా వీసా… హైదరాబాద్ భరోసా – నగరంలో వీసా స్లాట్లకు తక్కువ సమయం

సహనం వందే, హైదరాబాద్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు వీసా ఇంటర్వ్యూల విషయంలో ఊరట లభిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కాన్సులేట్ లో వీసా స్లాట్లు త్వరగా దొరుకుతున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కొన్ని నగరాల్లో వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గింది. ట్రంప్ సర్కార్ అమలు చేస్తున్న కొత్త నిబంధనల నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. భాగ్యనగరంలో వేగంగా స్లాట్లు…హైదరాబాదులో అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురుచూసే సమయం గణనీయంగా తగ్గింది. పర్యాటక…

Read More
Dr.Haritha Interview - The Good Life

నలుగురితో మాట నూరేళ్ల బాట – 84 ఏళ్ల హార్వర్డ్ పరిశోధనలో తేలిన అద్భుతం

సహనం వందే, హైదరాబాద్: జీవితంలో అసలైన ఆనందం ఎక్కడుంది? అధికారం, ఆస్తిపాస్తులు ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఏకంగా మూడు తరాల పాటు సుదీర్ఘ పరిశోధన చేసింది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఈ శాస్త్రీయ అధ్యయనం చెప్పే సారాంశం ఒక్కటే.. మన సంబంధాల నాణ్యతే మన జీవిత కాలం. ఈ ఆసక్తికర విషయాలపై హైదరాబాద్ కొండాపూర్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ హరిత మాదలతో (9959639696) ప్రత్యేక…

Read More
Journalists Arrests - Justice Eswaraiah comments

జర్నలిస్టుల అరెస్టులు నిరంకుశం – జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం!

సహనం వందే, హైదరాబాద్: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. పండుగ పూట అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మరీ విలేకరుల ఇళ్లలోకి చొరబడటం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని ఆయన మండిపడ్డారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా లేదా చట్టపరమైన నిబంధనలు పాటించకుండా బలవంతంగా తీసుకువెళ్లడం నిరంకుశ మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. జర్నలిస్టులు నేరస్థులు లేదా ఉగ్రవాదులు కాదని.. వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం వల్ల…

Read More