ఆయిల్ పా(షే)మ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటివరకు సాధించినది కేవలం 40,247 ఎకరాలు మాత్రమే. అంటే 40 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ సంస్థతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఏ ఒక్క సంస్థ కూడా…

0
Read More

అధిక వడ్డీ చూపి వేల కోట్లు దోపిడి

సహనం వందే, హైదరాబాద్: లక్షలాది మంది అమాయక ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భారీ మోసానికి సూత్రధారి, ఫాల్కన్ సీఈవో యోగేందర్ సింగ్‌ను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏకంగా రూ. 4,215 కోట్ల మేర దేశవ్యాప్తంగా పలువురిని నిలువునా ముంచిన ఈ కుంభకోణం దేశ ఆర్థిక చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. చార్టర్డ్ ఫ్లైట్‌లో చిక్కిన మోసగాడు!దుబాయ్‌కు పారిపోయిన యోగేందర్ సింగ్……

0
Read More

భారత్ కు అమెరికా… పాక్ కు చైనా

సహనం వందే, హైదరాబాద్: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ పై దాదాపు యుద్ధం మొదలైనట్లే. చారిత్రాత్మకంగా అలీన విధానాన్ని అనుసరించిన భారత్, ఇప్పుడు అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లను తగ్గించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యతను కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు చైనాపై ఆధారపడుతూ తన సైనిక అవసరాలను తీర్చుకుంటోంది. భారత్ ఆయుధ వ్యూహంలో మార్పు…భారత్ గతంలో రష్యాపై ఆధారపడగా, ఇప్పుడు…

0
Read More

అత్యవసర సర్వీసు ఉద్యోగుల సెలవులు రద్దు

సహనం వందే, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ సైన్యానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని స్పష్టం చేశారు. కీలక ఆదేశాలు:

0
Read More

ఉగ్రవాదంపై కేంద్రానికి సిపిఐ మద్దతు

సహనం వందే, హైదరాబాద్: ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం లేదని, పాకిస్తాన్ పాలకులు, ఉగ్రవాదులు కలిసి భారత్‌లో నరమేధం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీనికి సరైన గుణపాఠం చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. మావోయిస్టులపై ఎన్‌కౌంటర్లు ఆపాలి…మావోయిస్టులను…

0
Read More

ఉగ్రమూకలపై ఉక్కుపాదం

సహనం వందే హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత మెరుపుదాడి చేసింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లలో ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 కీలక స్థావరాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ చర్యతో ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపింది. పహల్గామ్ మారణహోమానికి తగిన గుణపాఠంఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా…

0
Read More

విశాఖలో ‘కరాచీ’ చిచ్చు!

సహనం వందే, విశాఖపట్నం: విశాఖపట్నంలో కరాచీ అనే పేరు ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. వెంకోజీపాలెం డైమండ్ పార్క్ రోడ్డులో కొన్నేళ్లుగా కొనసాగుతున్న కరాచీ బేకరీ పేరును మార్చాలంటూ స్థానిక జనజాగృతి సమితి సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో… శత్రుదేశ నగరమైన కరాచీ పేరుతో ఇక్కడ వ్యాపారం చేయడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. ఈ పేరును వెంటనే మార్చాలని, లేదంటే బేకరీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వారు…

0
Read More

పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి

సహనం వందే, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ భాషా సంస్కృతులపై తమకున్న అపారమైన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. రాష్ట్ర ప్రజలు తమ పిల్లలకు, అలాగే తమ వ్యాపార సంస్థలకు తప్పనిసరిగా తమిళ పేర్లే పెట్టాలని ఆయన సూచించారు. భాషా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళ గుర్తింపును మరింతగా పెంపొందించే లక్ష్యంతో స్టాలిన్ నవదంపతులు, వ్యాపారులను ఉద్దేశించి ఈ పిలుపునిచ్చారు. ఆయన సందేశం తమిళ ప్రజల్లో భాషాభిమానాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంది. పెళ్లి వేడుకలో…

0
Read More

డ్రగ్స్ మత్తులో మస్క్

సహనం వందే, న్యూయార్క్: టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై ప్రఖ్యాత వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన ఆరోపణలతో కూడిన బాంబు పేల్చింది. ‘మస్క్ అబోవ్ ది లా’ పేరుతో ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ సిరీస్‌ను ప్రచురించింది. ఈ కథనాలు మస్క్ రహస్య జీవితంలోని చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చాయి. ముఖ్యంగా అతని మాదక ద్రవ్యాల వినియోగం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రహస్య మంతనాలు, టెస్లా బోర్డు డైరెక్టర్లతో అతనికున్న అసాధారణ సంబంధాలపై…

0
Read More

పోప్ ఎన్నిక రక్తసిక్తం!

సహనం వందే, వాటికన్ సిటీ: పోప్ ఎన్నికల చరిత్ర భక్తి, అధికారం, కుట్రల కలయిక. గతంలో రాజకీయ ఒత్తిళ్లు, లంచాలు ఎక్కువగా ఉన్నా, ఇప్పుడు పరిస్థితి మారింది. ఆధునిక కాన్‌క్లేవ్ ఆధ్యాత్మికంగా జరుగుతోంది. కానీ ఈ రహస్య ఎన్నికల వెనుక ఉన్న కథలు మాత్రం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఈ ఎన్నికల వెనుక శతాబ్దాల తరబడి కుట్రలు, రాజకీయాలు నడిచాయని చరిత్ర చెబుతోంది. నేడు పరిస్థితి కొంత మారినా, గతంలో పోప్ పదవి కోసం జరిగిన…

0
Read More