Dhurandhar Part 2

దుమ్ములేపే దురంధర్ సీక్వెల్ – రణవీర్ రచ్చ… ఉగాది యాక్షన్ ధమాకా

సహనం వందే, హైదరాబాద్: భారతీయ సినీ చరిత్రలో రణవీర్ సింగ్ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ సినిమా సీక్వెల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మొదటి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ఉగాది కానుకగా గురువారం విడుదలవుతున్న తరుణంలో ముందస్తు రివ్యూ విశేషాలు. ముందస్తు షోల హడావుడిదురంధర్ 2 సినిమా విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉగాది సందర్భంగా నేడు ఈ…

Read More
Ugadi - Kalisetti

కలిశెట్టి విన్నపం… పార్లమెంటుకు విరామం – తెలుగు సంవత్సరాది ఉగాదికి ప్రత్యేక సెలవు

సహనం వందే, విజయనగరం: జీవితం ఒక విశాల రంగస్థలం. ఇక్కడ వేసే ప్రతి అడుగు ఒక కావ్యం కావాలి. అధికారం అంటే అహంకారం కాదు. అది ఒక పవిత్ర బాధ్యత అని నిరూపిస్తున్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. మట్టి వాసనను మరువని ఒక సామాన్యుడు… దేశ రాజధాని నడిబొడ్డున తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని ఎగురవేయడం ఒక అద్భుత దృశ్యం. ఇది కేవలం రాజకీయ ప్రస్థానం కాదు… ఒక ఉదాత్తమైన సేవా యజ్ఞం. సైకిల్ పై సభా…

Read More
Richest Self Made Woman

‘లక్ష’ కోట్ల సీక్రెట్ – ముగ్గురు ధీర వనితల లక్ష కోట్ల సంపద

సహనం వందే, హైదరాబాద్: ఓ కాలమా! నీ గమనాన్ని కాసేపు ఆపి చూడు. విధి రాసిన రాతను మించి తమ దృఢ సంకల్పంతో సరికొత్త పుటలు రాసుకున్న ముగ్గురు వనితల గాథ ఇది. అపజయాల అంధకారాన్ని చీల్చుకుంటూ అజేయమైన సిరి సంపదలతో మెరుస్తున్న ఈ తారలు… కేవలం ధనవంతులు మాత్రమే కాదు… పురుషాధిక్య ప్రపంచంలో తమ ముద్ర వేసిన అసలైన సామ్రాజ్ఞులు. హ్యురన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం.‌‌.. 20 దేశాల 150 మంది స్వయంశక్తి…

Read More
Social Media Algorithms

సోషల్ మీడియా అ(వ)ల్గారిథమ్స్ – జాతి వివక్ష, స్త్రీ ద్వేషం కలిగిన కంటెంట్

సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ ప్రపంచంలో మనం చూసే ప్రతి సోషల్ మీడియా వీడియో వెనుక ఒక భారీ కుట్ర దాగి ఉంది. మీ కళ్ళ ముందు కదలాడే ప్రతి దృశ్యం లాభాల కోసం అల్లిన ఒక విషపు వల. టెక్ దిగ్గజాలు మన భావోద్వేగాలను వాడుకుంటూ మనల్ని కీలుబొమ్మలను చేస్తున్నాయి. ఈ యంత్రాల వెనుక ఉన్న చేదు నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అల్గారిథమ్స్ సృష్టించే మాయాజాలంసోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ కంపెనీలు తమ…

Read More
Buffet

బఫెట్ బాట… లాభాల వేట – నష్టాలకూ చెక్ పెట్టాలి

సహనం వందే, హైదరాబాద్: స్టాక్ మార్కెట్ అంటే జూదం కాదు. అది ఒక అద్భుతమైన వ్యాపార ప్రయాణం. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ తన షేర్ హోల్డర్ల లేఖల ద్వారా పెట్టుబడి రహస్యాలను విప్పారు. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా సంపదను ఎలా సృష్టించాలో ఆయన వివరించారు. ఈ సూత్రాలు సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. అసలైన రక్షణచాలామంది పెట్టుబడులను రకరకాల చోట్ల పెడితేనే క్షేమం అనుకుంటారు. కానీ బఫెట్ దీనిని అజ్ఞానానికి ఇచ్చే…

Read More
Afghan Hospital Issue

ఆసుపత్రిపై బాంబులు: 400 మంది మృతి – ఆఫ్గాన్ గడ్డపై పాకిస్తాన్ మారణహోమం

సహనం వందే, కాబూల్: మానవత్వం మంటగలిసింది. ఆసుపత్రి ప్రాంగణం రక్తసిక్తమైంది. చికిత్స పొందుతున్న రోగులే లక్ష్యంగా బాంబుల వర్షం కురిసింది. పాకిస్థాన్ వైమానిక దాడులు ఆఫ్గాన్ గడ్డపై మారణహోమం సృష్టించాయి. అభం శుభం తెలియని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యుద్ధోన్మాదం పరాకాష్ఠకు చేరిన వేళ కాబూల్ నగరం హాహాకారాలతో దద్దరిల్లింది. రాజకీయ చదరంగంలో సామాన్యులు బలైపోయారు. మృత్యువు విలయతాండవంకాబూల్ ఆసుపత్రిపై తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో మొత్తం 400 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది…

Read More
Vijay Politics

తమిళ’నోట’ విజయ్ మాట – ద్రవిడ రాజ్యంలో దళపతి గర్జన

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయ యవనికపై యువ దళపతి అడుగుపెట్టారు. సినీ గ్లామర్ అండతో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగంతో గెలుపుపై కన్నేశారు. పాత పార్టీలకు దీటుగా తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఈ సినీ హీరో సృష్టించబోయే సంచలనంపై అందరి చూపు నిలిచింది. సినిమా వర్సెస్ రాజకీయాలుతమిళనాడులో సినిమాకు రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. ఇప్పుడు ఆ బాటలోనే విజయ్ తన…

Read More
Trump Fires on Media

మీడియాపై ట్రంప్ వార్ – యుద్ధ వార్తల వివాదం… అధ్యక్షుడి అసహనం

సహనం వందే, హైదరాబాద్: యుద్ధంపై అమెరికా వార్తా సంస్థలు ఇస్తున్న స్టోరీలపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రసార హక్కులే ఆయుధాలుగా మారాయి. వార్తా సంస్థల మెడపై కత్తి వేలాడుతోంది. స్వేచ్ఛాయుత ప్రసారాలకు తెరపడుతుంది. నియంత్రణే లక్ష్యంగా పాలకులు సాగిస్తున్న ఈ క్రీడ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. భయాందోళనల మధ్య జర్నలిజం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వానికి, మీడియాకు మధ్య యుద్ధం మొదలైంది. ప్రసార హక్కుల రద్దుతో పరిస్థితి మరింత విషమించింది….

Read More
Tablet for long life / no death

బ్రహ్మరాత తిరగ’రోత’ – అమరత్వపు భ్రమల్లో బతుకుతున్న లోకం

సహనం వందే, హైదరాబాద్: జీవితం ఒకేసారి వస్తుంది. అది ఎండిపోయిన ఆకులా రాలిపోతుందని తెలిసినా మనిషి దాన్ని పట్టుకుని వేలాడతాడు. ఇప్పుడు వస్తున్న మందులు, వాటి వెనుక ఉన్న కాలాన్ని జయించే భ్రమలు, మన బలహీనతలను పెట్టుబడిగా మార్చుకుంటున్న తీరును చూస్తుంటే… గతాన్ని వెనక్కి తిప్పాలనుకునే ఒక విఫల ప్రయత్నంలా కనిపిస్తోంది. అంతుచిక్కని దీర్ఘాయువు ఆశలుప్రతి మనిషి గుండెలోనూ ఇంకాస్త ఎక్కువ కాలం బతకాలనే చిన్న ఆశ ఉంటుంది. ఆ ఆశను ఆసరాగా చేసుకుని ఇప్పుడు కొన్ని…

Read More
AI Vs Temples

ఏఐ ‘గోవిందా గోవిందా’ – కృత్రిమ మేధకు అంతుపట్టని దేవుడు

సహనం వందే, హైదరాబాద్: కార్పొరేట్ ప్రపంచంలో ఏఐ అడుగుపెట్టి ఉద్యోగాలను మింగేస్తున్న వేళ దేవాలయాల ప్రాంగణాలు మాత్రం భద్రమైన ఉపాధికి ఆశ్రయంగా మారుతున్నాయి. భక్తి, నమ్మకం అనేవి మనిషికి దేవుడికి మధ్య ఉండే అనుబంధం కాబట్టి ఇక్కడ మిషన్ల కన్నా మనుషుల అవసరమే ఎక్కువగా ఉంది. కాలక్రమేణా మారుతున్న పద్ధతులకు అనుగుణంగా ఇప్పుడు దేవాలయాల నిర్వహణలో వృత్తిపరమైన శిక్షణ, డిగ్రీలు అవసరమవుతున్నాయి. ఇదొక కొత్త కెరీర్‌గా మారుతోంది. యువత నుంచి రిటైర్డ్ ఉద్యోగుల దాకా అందరూ ఈ…

Read More