Appalanaidu Speech on Amaravathi at Parliament

అమరావతికి అప్పలనాయుడు హారతి – లోక్‌సభలో విజయనగరం ఎంపీ కలిశెట్టి గళం

సహనం వందే, న్యూఢిల్లీ: మట్టికి మనిషికి మధ్య ఉండే బంధం రక్త సంబంధం కంటే పవిత్రమైనది. కన్నతల్లికి బిడ్డకు ఉండే పేగు బంధం లాంటిది రైతుకు తన నేలతో ఉండే అనుబంధం. కానీ ఆ మట్టినే నమ్ముకున్న రైతుల కన్నీరు గత పాలకుల పతనానికి పునాది అయింది. నేడు ఆ కన్నీటి చుక్కల నుంచి అమరావతి మళ్ళీ చిగురిస్తోంది. నవ్యాంధ్ర భవిష్యత్తు కోసం ప్రాణప్రదమైన భూమిని ధారపోసిన రైతుల గాథ ఇది. అమరవీరుల త్యాగాల పునాదిలోక్‌సభ సాక్షిగా…

Read More
Israel Unit 8200 Hacking Hunters

మొస్సాద్‌కే తాత ‘యూనిట్ 8200’ – ఇరాన్ యుద్ధంలో ‘ఇజ్రాయిల్ అదృశ్య సైన్యం’

సహనం వందే, హైదరాబాద్: నిశ్శబ్దంగా వచ్చే మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు యుద్ధంలో కనబడుతుంది. యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత కాదు. రక్తపు సిరాతో రాసే మరణశాసనం అసలే కాదు. అది ఒక నిశ్శబ్దపు నీడ. కంటికి కనిపించని ఆ నీడ పేరే ‘యూనిట్ 8200’. మనం జీవిస్తున్న ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక చిన్న క్లిక్ ఒక సామ్రాజ్యాన్ని ఎలా కూల్చగలదో ఇజ్రాయెల్ ప్రపంచానికి చూపిస్తోంది. ఇది కేవలం గూఢచారి విభాగం కాదు……

Read More
AI Vs Techies

అడ్డమీది కూలీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి – టెక్నాలజీ రంగంలో ఉబర్ తరహా బానిసత్వం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ముసుగులో సామాన్యుడి కడుపు కొట్టేందుకు టెక్ ది’గ్గజ’ దొంగలు సిద్ధమయ్యారు. కంప్యూటర్ల మేధస్సు పెరిగితే మనిషికి విలువ పడిపోతుందా అన్న అనుమానం నిజమవుతోంది. ఏఐ వస్తోంది… అంతా మారిపోతుంది అంటూ భయపెడుతూ తెర వెనుక ఖర్చు తగ్గించుకునే నాటకానికి తెర లేపారు. ఇది సాంకేతికత తెచ్చిన వినాశనం కాదు.. కేవలం సాఫ్ట్‌వేర్ కార్పొరేట్ శక్తులు ఆడుతున్న ఒక తెలివైన జూదం. లాభాల కోసమే ఉద్యోగ కోతలుటెక్ దిగ్గజాలు గెనెరేటివ్ ఏఐ…

Read More
Baba Ashok Karat

బాబా వేషం.. మహిళా శోకం – నాసిక్ బాబా అశోక్ ఖరాత్ అరాచకాలు

సహనం వందే, నాసిక్: మనుషుల నమ్మకం ఒక అగాధమైతే అందులో దొంగ బాబా విసిరే వల ఒక విషాదం. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ దేవుడి పేరిట వేషగాళ్లు మాత్రం వేటగాళ్లలా తారసపడతారు. మూఢనమ్మకం కళ్లకు గంతలు కట్టినప్పుడు పవిత్రమైన మంత్రాల సాక్షిగా అపవిత్రమైన పాడు పనులు ఎలా జరుగుతాయో చెప్పే పచ్చి నిజమే ఈ కథనం. సూపర్ నేచురల్ శక్తుల మోసంతనకు అలౌకిక శక్తులు ఉన్నాయని అశోక్ ఖరాత్ ప్రచారం చేసుకున్నాడు….

Read More
Apple 50 Years

అందమైన రూపం… ‘టచ్’ చేస్తే స్వర్గం – యాపిల్ సంస్థకు ఏప్రిల్ 1తో 50 ఏళ్లు పూర్తి

సహనం వందే, హైదరాబాద్: జీవితంలో ఒక్కోసారి మనం అన్నీ కోల్పోయామని అనుకుంటాం. కానీ సరిగ్గా అప్పుడే ఒక చిన్న ఆలోచన మన రాతను మారుస్తుంది. యాపిల్ సంస్థ 50 ఏళ్ల పండుగ చేసుకుంటున్న వేళ ఒకప్పుడు ఆ సంస్థ చనిపోవడానికి కేవలం 90 రోజుల దూరంలో ఉందంటే ఎవరూ నమ్మలేరు. కానీ అది నిజం. స్టీవ్ జాబ్స్ అనే ఒక యోధుడు తిరిగి వచ్చి కేవలం ఒక తెల్ల కాగితం మీద గీసిన నాలుగు గీతలు ఒక…

Read More
Kalisetti celebrates 44years of TDP

సముద్రపు అలలపై కలిశెట్టి అడుగులు – రణస్థలం తీరాన పసుపు జెండా రెపరెపలు

సహనం వందే, రణస్థలం: గాలిలో తేలే పసుపు రంగు కేవలం ఒక పార్టీ గుర్తు మాత్రమే కాదు. అది వేల మంది గుండె చప్పుడు. రణస్థలం సముద్ర తీరాన అలల హోరులో ఆ పసుపు జెండా రెపరెపలాడుతుంటే చరిత్ర మళ్ళీ తలవొంచి నమస్కరించింది. మత్స్యకారుల కష్టాల్లోనూ, పేదల కన్నీళ్లలోనూ తోడున్న ఒక రాజకీయ ప్రస్థానం ఇది. గతాన్ని మరిచిపోని ఒక నాయకుడి ఆరాటం ఈ వేడుకలో కనిపించింది. పసుపు జెండా పండుగవిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నంగా…

Read More
Israel attacks on press

కెమెరా గుండెలో బుల్లెట్ గాయం – మీడియా వాహనంపై మృత్యు పంజరం

సహనం వందే, లెబనాన్: లోకం నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేల్కొని ఉండాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు అక్కడ నిలబడాలి. వాళ్లే జర్నలిస్టులు. కెమెరా పట్టుకున్న చేతులు, నిజాన్ని మోసే భుజాలు ఈరోజు కుప్పకూలుతున్నాయి. ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు… బయటకు రాకూడని నిజాలపై జరుగుతున్న దమనకాండ. అక్షరం సాక్షిగా జరుగుతున్న అన్యాయమిది. లెబనాన్ రక్తపు చారలు…యుద్ధ క్షేత్రంలో చావు ఎప్పుడూ వెంటే ఉంటుంది. కానీ కెమెరా పట్టుకున్న చేతులు, ప్రెస్ అని రాసి ఉన్న…

Read More
Iran war strategy

యుద్ధమే యుగధర్మం – ఇరాన్ రాస్తున్న కొత్త చరిత్ర

సహనం వందే, హైదరాబాద్: కొన్నిసార్లు శాంతి కంటే యుద్ధమే ఒక దేశానికి ఊపిరి పోస్తుంది. ఇరాన్ ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకుంది. ఆ దేశపు గాలిలో ఇప్పుడు పూల సువాసన లేదు… కేవలం గన్‌పౌడర్ ఘాటు మాత్రమే ఉంది. ఇరాన్ యుద్ధం కోరుకుంటోంది… ఎందుకంటే ఆ మంటలే తన ఆర్థిక గాయాలకు కాపలాగా ఉంటాయని దానికి తెలుసు. ఒక విరిగిన కలలాంటి గతం నుంచి ఒక భయంకరమైన రేపటి వైపు ఆ దేశం అడుగులు వేస్తోంది. యుద్ధమే…

Read More
Star Rating Mafia

స్టార్ రేటింగ్… భారీ చీటింగ్ – ఆన్‌లైన్ మార్కెట్లో నకిలీ రివ్యూల మాఫియా

సహనం వందే, హైదరాబాద్: ఆన్‌లైన్ మార్కెట్ ఇప్పుడు నమ్మకద్రోహానికి అడ్డాగా మారింది. మనం నమ్మి కొనే వస్తువు వెనుక ఉన్న 5 స్టార్ రేటింగ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ రాసిన స్క్రిప్ట్ కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని శాసిస్తున్న ఈ నకిలీ రివ్యూల వెనుక ఉన్న చీకటి కోణాన్ని బ్రిటన్ తాజా విచారణ బయటపెట్టింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసం కూడా అంతే వేగంగా అప్డేట్ అవుతోంది. నమ్మకానికి పాతరబ్రిటన్ పోటీ, మార్కెట్ల అధికార…

Read More
Dhudandhar Vs Pakistan

ధురంధర్ వసూళ్లపై పాకిస్తాన్ లొల్లి – వెయ్యి కోట్లలో సగం వాటాకు ల్యారీ డిమాండ్

సహనం వందే, ముంబై: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాస్తున్న ధురంధర్ ది రివెంజ్ చిత్రం ఇప్పుడు ఒక అంతర్జాతీయ చర్చకు దారితీసింది. కరాచీలోని ల్యారీ మురికివాడ నేపథ్యంలో సాగే ఈ కథ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయడంతో అక్కడి స్థానికులు వింత డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. తమ ప్రాంతం పేరును, అక్కడి పరిస్థితులను వాడుకుని కోట్లు గడించిన నిర్మాతలు తిరిగి తమకు వాటా ఇవ్వాలని కోరడం ఇప్పుడు సరిహద్దుల మధ్య చర్చనీయాంశంగా…

Read More