కామినేనికి ‘కోటి’తో చెంపపెట్టు – నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు

సహనం వందే, నల్లగొండ:నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లిలో ఉన్న కామినేని ఆసుపత్రి వైద్యులు చేసిన ఘోర నిర్లక్ష్యంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. డాక్టర్ల తప్పిదం కారణంగా బాలింత మరణించిన కేసులో మృతురాలి కుటుంబానికి ఏకంగా కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించడం సంచలనం అయ్యింది. డెలివరీకి వచ్చి ప్రాణాలు కోల్పోయి…నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన అస్నాల స్వాతి డెలివరీ కోసం 2018 జూలై 13న కామినేని ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు ఆమెకు…

Read More

అర లక్ష కోట్లకు హైడ్రా రక్షణ – కమిషనర్ రంగనాథ్ వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడడంలో హైడ్రా సాధించిన విజయం అసాధారణమైనది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఏకంగా 181 డ్రైవ్స్ నిర్వహించి 954 కబ్జాలను తొలగించినట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం 1045.12 ఎకరాల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ సుమారు రూ. 50,000 కోట్ల నుండి రూ. 55,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ భూములు 531.82 ఎకరాలు,…

Read More

మా ‘కంత్రి’ కుటుంబం – మాగంటి మృతిపై అతని తల్లి సంచలనం

సహనం వందే, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్న తరుణంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆమె కుటుంబం నుంచే బిగ్ షాక్ తగిలింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వంపై కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం చుట్టూ ముసలం ముదిరి అది ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. ఉపఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే రెవెన్యూ అధికారుల విచారణకు ఈ వివాదం దారితీయడం బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన నింపుతోంది. మాగంటి కుటుంబంలోని ఈ కలహాల ప్రభావం ఈ…

Read More

తులం తుస్… బంగారం మిస్ – ఎన్నికల హామీపై చేతులెత్తేసిన కాంగ్రెస్

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో ఎంతో వాడీవేడిగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఇవ్వడం సాధ్యం కాదని ఆయన కామెంట్స్ చేయడంపై విమర్శలు వెలుగుతున్నాయి. దీంతో మహిళల తులం బంగారం ఆశ అడియాశగా మారింది. మహాలక్ష్మి పథకం పేరుతో కొత్తగా పెళ్లయిన వారికి పసిడి బహుమతి అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినా ఆ హామీ ఇప్పుడు…

Read More

బీసీ బ్రాండ్… కృష్ణయ్య బౌండ్ – ఒక ఉద్యమకారుడి ఆవేదనతో కూడిన లేఖ

సహనం వందే, హైదరాబాద్:బీసీల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ దిక్సూచి ఆర్. కృష్ణయ్య ప్రస్తుత రాజకీయ ప్రస్థానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ అనే ఉద్యమకారుడు కృష్ణయ్యకు రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అగ్గి రాజేస్తోంది. గత చరిత్రను నెమరువేస్తూనే అపారమైన బీసీ నాయకుడి ఇమేజ్‌కు ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు ఏమాత్రం సరితూగవని ఆ లేఖ నిలదీసింది. రాజకీయ పక్షాలు బీసీ ఉద్యమాన్ని…

Read More

రక్తం చిందిన ‘కర్మ’ బంధం – నేను… తను… శూన్యం

కష్టమే శాశ్వతం… సమాజపు చిన్నచూపుజీవితం అనేది అనేక అనుభవాల రైలు ప్రయాణం లాంటిది. సుఖం అనేది కంటికి కనిపించని అందమైన దేవతా వస్త్రం లాంటిది. అది ఉన్నట్టే ఉంటుంది కానీ ఎక్కువ కాలం మనతో కొనసాగదు. కానీ కష్టం అనేది నిరంతరం మనల్ని వెంటాడుతుంది. కొందరు కొన్ని సమయాల్లో ఆప్తులుగా ఉన్నట్టే కనిపిస్తారు. కానీ కష్టం వస్తే ఎవరూ దొరకరు. మాస్టర్‌ డిగ్రీ చదివి బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ఏరికోరి కుడిచేయి లేని దివ్యాంగురాలిని నేను పెళ్లి…

Read More

క్రికెట్ బాల్… క్యాబినెట్ ‘గోల్’ – నేడు స్టార్ క్రికెటర్ అజహర్ ప్రమాణ స్వీకారం

సహనం వందే, హైదరాబాద్:భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గ్రేస్‌ఫుల్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నారు. శుక్రవారం (నేడు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. క్రికెట్ పిచ్‌లపై మాయ చేసిన ఈ సెలబ్రిటీ ఇప్పుడు పరిపాలనలోకి అడుగు పెట్టడం రాష్ట్ర రాజకీయాలకు గ్లామర్ టచ్ ఇస్తోంది. ముస్లిం మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలనే కాంగ్రెస్ వ్యూహంలో…

Read More

‘క్లినిక్’లోనే కిక్కు… ఆర్ఎంపీకి లక్కు – ఖమ్మంలో ఆర్ఎంపీ వైద్యుడికి లిక్కర్ షాప్

సహనం వందే, హైదరాబాద్:ప్రజారోగ్యంలో ఉన్న ఓ ఆర్ఎంపీ వైద్యుడికి అదృష్టం తలుపు తట్టింది. ఖమ్మం జిల్లాలో జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో ఆ ఆర్ఎంపీకి ఏకంగా షాపే దక్కింది. ఆ డాక్టరయ్య చేసిన పనేంటో తెలుసా? కేవలం మూడు లక్షల రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించి.‌‌.‌‌. ఒకే ఒక్క అప్లికేషను వేశాడు. అంతే! లక్కీ డ్రాలో ఆ దైవం కరుణించినట్లుగా షాపు అతని సొంతమైంది. తన అదృష్టాన్ని చూసి ఆ ఆర్ఎంపీ మురిసిపోతుంటే… జిల్లా కలెక్టరు అనూదీప్…

Read More

పగలు కోడ్‌… రాత్రి రోడ్ – హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్లుగా టెక్కీలు

సహనం వందే, హైదరాబాద్:క్యాబ్ డ్రైవర్ మీకు ఫోన్‌లో కార్పొరేట్ భాషలో సమాధానమిస్తే ఆశ్చర్యపోకండి. అతను టెక్కీ అయి ఉండొచ్చు. ఇది కేవలం డబ్బు కోసం కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒంటరితనం, ఆఫీసులో అవిశ్రాంతంగా చేసిన పని నుంచి కాస్త రిలీఫ్ అవ్వడానికి రాత్రిళ్లు క్యాబ్‌లు నడుపుతున్నారు. ఇది మన కార్పొరేట్ సంస్కృతిలోని దారుణమైన పరిస్థితిని తెలియజేస్తుంది. టెక్కీల కొత్త జీవనంఅభినవ్ అనే 27 ఏళ్ల యువకుడు రెండేళ్ల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం…

Read More

ప్రాణం తీసిన ప్రామిస్ – ఆశ పెట్టకండి… చావు చూడకండి

చలికాలపు ఒక రాత్రి… ఓ కోటీశ్వరుడు తన ఇంటి సమీపంలో తీవ్రమైన చలిలో ఉన్న ఒక నిరుపేద వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడి ఒంటి మీద కనీసం ఒక కోటు కూడా లేదు. అది చూసి ఆ కోటీశ్వరుడు ‘అయ్యో తాతయ్యా! ఈ చలిలో మీరు కోటు కూడా లేకుండా ఎలా ఉన్నారు?’ అని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు ‘నాకు అలవాటైపోయింది బాబూ… కోటు లేకపోయినా ఈ చలిని తట్టుకునేలా మనసుని దృఢంగా చేసుకున్నాను’ అని…

Read More