
బహుజనుల్లోకి ‘హస్తం’
బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో కాంగ్రెస్ కు కలిసి వస్తుందా? – బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంలో కేంద్ర సహకారం కష్టమే – అమలు చేయకుండా కేంద్రం పైకి నెట్టినా విశ్వసనీయత అసాధ్యం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఇటీవల ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన చర్చనీయాంశంగా మారాయి. ఈ బిల్లుల ద్వారా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42…