విదేశీ గడ్డపై ఫుడ్డు కోసం గడ్డి – స్విట్జర్లాండ్ లో భారతీయ పర్యాటకుడి కక్కుర్తి
సహనం వందే, స్విట్జర్లాండ్:స్విట్జర్లాండ్ హోటళ్ల వద్ద కొందరు భారతీయ పర్యాటకులు ప్రదర్శిస్తున్న చవకబారు బుద్ధి యావత్ దేశాన్ని తలదించుకునేలా చేస్తోంది. జ్యూరిచ్‌లోని ఓ హోటల్ బ్రేక్‌ఫాస్ట్ బఫేలో ఢిల్లీకి చెందిన ఒక కుటుంబం చేసిన పనిని అక్కడే ఉన్న ఓ భారతీయ వ్యక్తి కళ్లారా చూసి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం హోటల్‌కి ఖాళీ బాక్సులు తీసుకువచ్చి అందులో పండ్లు, ఉడికించిన గుడ్లు, పెరుగు వంటి వాటిని నింపుకొని వెళ్లిపోయింది. హోటల్ ప్రవేశ…