డాక్టర్ ప్లాన్… నోట్ల స్కామ్ – ప్రభుత్వ వైద్యుడి సిగ్గుమాలిన నిర్వాకం
సహనం వందే, మధ్యప్రదేశ్:ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్ ఏకంగా నకిలీ నోట్ల రాకెట్‌కు హెడ్‌గా మారిపోయాడు! మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ కుంభకోణం వెనుక అసలు కుట్ర ఖండ్వా జైలు గోడల మధ్యే జరిగింది. ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేసిన ప్రతీక్ నవ్లాఖే అనే ఘనాపాఠీ కోట్లాది రూపాయల మోసంలో జైలుకు వెళ్లాడు. అక్కడే అతనికి పాత నేరగాళ్లతో స్నేహం కుదిరింది. జైలు నుంచి బయటకు రాగానే వీరంతా కలిసి మళ్లీ అక్రమ దందా మొదలుపెట్టారు. ఈ నేరగాళ్లంతా…