బాల్యం అమూల్యం… అడ్డొస్తే భరతం – సోషల్ మీడియాకు ఆస్ట్రేలియా చుక్కలు
సహనం వందే, హైదరాబాద్: బాల్యం సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.16 ఏళ్లలోపు పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు వాడకుండా నిషేధం విధించింది. ప్రపంచంలోనే ఇలాంటి చట్టం తెచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ చట్టం వల్ల టెక్ దిగ్గజాలకు వందల కోట్ల రూపాయల జరిమానాలు పడే అవకాశం ఉంది. చారిత్రాత్మక చట్టం అమలుఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణలో సరికొత్త చరిత్ర…