ఏడు రోజుల్లో ప్రేమించడం ఎలా? – సైబర్ నేరగాళ్లకు ప్రత్యేక శిక్షణ
సహనం వందే, ఫిలిప్పీన్స్: స్మార్ట్ ఫోన్ లో చిన్న హలో అంటూ పలకరిస్తారు. అందమైన మాటలతో దగ్గరవుతారు. నిలువెత్తు ప్రేమని ఏడు రోజుల్లో కురిపిస్తూ నమ్మిస్తారు. తీరా వలలో పడ్డాక నిలువు దోపిడీ చేస్తారు. దీనినే సైబర్ లోకంలో పిగ్ బుచరింగ్ అని పిలుస్తున్నారు. అంటే పందిని కోయడానికి ముందు మేత వేసి పెంచినట్టుగా బాధితులను నమ్మించి నిలువునా ముంచేస్తున్నారు. ఈ దారుణమైన మోసాల వెనుక పెద్ద ముఠాలే పనిచేస్తున్నాయి. బయటపడ్డ నేరగాళ్ల మాస్టర్ ప్లాన్ఫిలిప్పీన్స్ దేశంలో…