Thorium at Southern States

దక్షిణాది సూర్యుడితో వెయ్యేళ్ల వెలుగు – తమిళనాడు, కేరళలో థోరియం నిల్వలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశ భవిష్యత్ వెలుగులకు దక్షిణ భారత తీరాలే అసలైన వేదిక కానున్నాయి. మనం ఎప్పుడూ విదేశీ యురేనియం కోసం ఆరాటపడతాం కానీ మన కాళ్ళ కింద ఉన్న మట్టిలోనే మహా నిధి దాగి ఉంది. కేరళ, తమిళనాడు తీరాల్లో అలలు తాకి వెళ్లే ఆ ఇసుక రేణువులే రేపటి భారత అగ్రరాజ్య స్వప్నానికి ప్రాణం పోయనున్నాయి. అగ్రరాజ్యాల ఆంక్షలను ధిక్కరిస్తూ మన శాస్త్రవేత్తలు గీసిన మూడు అంచెల వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని దద్దరిల్లేలా…

Read More
Parliament MPs

కోటీశ్వరుల క్లబ్‌గా పార్లమెంటు – ఎంపీలలో 93 శాతం మంది కుబేరులే

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక ఖరీదైన వేలం పాటగా మారిపోయింది. సామాన్యుడి ఓటు హక్కు కంటే సంపన్నుడి నోట్ల కట్టకే విలువ పెరిగింది. ఎన్నికలు అంటే సిద్ధాంతాల యుద్ధం కాస్తా అంకెల గారడీగా మారిపోయింది. వేల కోట్లు కుమ్మరిస్తే తప్ప గెలవలేమన్న నగ్నసత్యం సామాన్యుడిని రాజకీయాలకు దూరం చేస్తోంది. అదృశ్య శక్తుల పెట్టుబడులు మన ఓటు విలువను తగ్గించేస్తున్నాయి. ఇది పండుగ కాదు… ప్రజాస్వామ్య పతనం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను చూస్తుంటే…

Read More
Women solo Trips

ఆడది అడుగేస్తే అల్టిమేట్ – గర్ల్ గ్యాంగ్… సోలో ట్రిప్స్… టూరిజం అప్స్

సహనం వందే, హైదరాబాద్: ఇంటి గడప దాటితే అపరాధం అన్న రోజులు పోయాయి. ఇప్పుడు ఆడది అడుగు వేస్తే అది అల్టిమేట్ టూర్ అవుతోంది. వంటింటి గరిటె పట్టిన చేతులే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పట్టుకుని ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఇది కేవలం విహారం కాదు… తన ఉనికిని చాటుకునే పర్యాటక విప్లవం. దేశీ పర్యాటక రంగంలో మహిళలు ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఎదిగారు. మహిళా పర్యాటకుల డిమాండ్‌…థామస్ కుక్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ రాజీవ్ కాలే…

Read More
Iran School Children Souls

విమానమెక్కిన చిన్నారుల ఆత్మలు…. మినాబ్ – 168 ఫ్లైట్ ఎక్కిన దౌత్య బృందం

సహనం వందే, హైదరాబాద్: దౌత్యం అంటే కేవలం సూట్లు వేసుకున్న వ్యక్తులు మాట్లాడుకునే మాటలు కావు. అది కొన్నిసార్లు ఒక పసిపాప చేతిలో ఉండాల్సిన విరిగిపోయిన కలర్ పెన్సిల్. ఇరాన్ నాయకులు ప్రయాణించిన ఆ విమానం ఇప్పుడు కేవలం మేఘాల మధ్య సాగడం లేదు. అది 168 మంది చిన్నారుల మౌన రోదనను మోస్తూ పాకిస్థాన్ వైపు దూసుకుపోయింది. ఆ సీట్ల మధ్య మనుషుల కంటే ఎక్కువగా ఆరిపోయిన ప్రాణాల తాలూకు ఆఖరి గుర్తులు ఉన్నాయి. విమానమెక్కిన…

Read More
Mangli Scam

గొంతులో మధురం… గుండెలో మోసం – పాటల మంగ్లీ… మోసాల అగ్లీ

సహనం వందే, హైదరాబాద్: జానపద గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గాయని మంగ్లీ చుట్టూ ఇప్పుడు చట్టం ఉచ్చు బిగుస్తోంది. సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని మైక్రో ఫైనాన్స్ ముసుగులో భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. లాభాల ఆశ చూపి మధ్యతరగతి ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో పెను దుమారం రేపుతోంది. రూ.10 కోట్ల మాయాజాలంగాయని మంగ్లీ తన సోదరుడు శివతో కలిసి పక్కా…

Read More
Paradise Movie Heroine Kayadu Lohar

‘ప్యారడైజ్’ సుందరి – కాయదు లోహర్ ఫస్ట్ లుక్

సహనం వందే, హైదరాబాద్: సినిమా రంగంలో గ్లామర్ హంగులకు కొదవ లేదు. ఒకే ఒక్క పోస్టర్‌తో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించడం అందరికీ సాధ్యం కాదు. తాజాగా ప్యారడైజ్ సినిమా ద్వారా కాయదు లోహర్ ఆ మ్యాజిక్ చేసింది. కేరళ కుట్టిగా ఇప్పటికే గుర్తింపు పొందిన ఈ భామ ఇప్పుడు తెలుగు తెరకు సరికొత్త అందాలను పరిచయం చేస్తోంది. కొత్త అందం మెరుపులుప్యారడైజ్ చిత్రం నుంచి విడుదలైన కాయదు లోహర్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో…

Read More
American Defence Minister

యుద్ధమే దైవకార్యం – అమెరికా రక్షణ మంత్రి మూర్ఖత్వం

సహనం వందే, హైదరాబాద్: మతం మనిషిని మార్చాలి. కానీ ఇక్కడ మతమే మారణాయుధంగా మారింది. తన చేతికున్న పాత కాలపు మత ముద్రలను చూపిస్తూ యుద్ధాన్ని ఒక పవిత్ర కార్యంగా భ్రమపడుతున్న ఒక వ్యక్తి కథ ఇది. ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇరాన్ దేశంలో పసిపిల్లల రక్తం ఏరులై పారింది. ఇది కేవలం దేశాల మధ్య గొడవ కాదు… ఒక మనిషిలోని మత ఉన్మాదం చేసిన దారుణం. పసిపిల్లల రక్తపాతంఒక పాఠశాల అంటే ఆటపాటలు…

Read More
White House & Epstein

వైట్ హౌస్ బ్రోకరిజం – ట్రంప్ భార్యకు ఎపిస్టీన్ మకిలీ

సహనం వందే, అమెరికా: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తనపై వస్తున్న లైంగిక కుంభకోణాల ఆరోపణలపై ఉగ్రరూపం దాల్చారు. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎపిస్టీన్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ అంతర్జాతీయ రాజకీయ, సెక్స్ కుంభకోణం ఇప్పుడు అగ్రరాజ్యాన్ని కుదిపేస్తోంది. బాధితులకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేయడం ఒక వింత. మెలానియా సంచలన ప్రకటనవైట్ హౌస్‌లోని గ్రాండ్ ఫోయెర్ నుండి మెలానియా ట్రంప్ 5 నిమిషాల పాటు అసాధారణ ప్రసంగం చేశారు….

Read More
Jana Nayagan Piracy

జన నాయగన్ ఆన్‌లైన్ దహనం – పైరసీ కోరల్లో దళపతి విజయ్ సినిమా

సహనం వందే, తమిళనాడు: తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ ప్రస్థానానికి పునాదిగా భావించిన జన నాయగన్ సినిమాకు అనూహ్య దెబ్బ తగిలింది. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టాల్సిన ఈ చిత్రం విడుదలకు ముందే పైరసీ మాఫియా చేతికి చిక్కింది. అత్యంత నాణ్యమైన హెచ్‌డీ ప్రింట్లు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతో కోలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ పరిణామం చిత్ర పరిశ్రమను కలవరపెడుతోంది. లీకుల పర్వంసినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పైరసీ సైట్లలో పూర్తి చిత్రం దర్శనమివ్వడం…

Read More
Applanaidu at Mumbai

ముంబై వేదిక… కలిశెట్టి వేడుక – అమ’నారా’వతికి అప్పలనాయుడు నీరాజనం

సహనం వందే, మహారాష్ట్ర: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత లభించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఐదు కోట్ల ఆంధ్రుల దశాబ్దాల కల సాకారమైన వేళ మహారాష్ట్రలోని తెలుగువారంతా ఏకమయ్యారు. ముంబై వేదికగా జరిగిన కృతజ్ఞత సభలో రాజకీయ ప్రముఖులు పాల్గొని అమరావతి బ్రాండ్ విలువను ప్రపంచానికి చాటిచెప్పారు. థానేలో థాంక్స్ మీట్మహారాష్ట్రలోని థానే వెస్ట్‌లో ఉన్న వసంత విహార్ రీగల్ ప్లాజాలో గురువారం రాత్రి భారీ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ తెలుగు…

Read More