అవయవ మార్పిడిలో కొత్త శకం!
మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం అమలు – బ్రెయిన్ డెత్ నిర్ధారణకు మరికొందరు స్పెషలిస్టులు… – తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… అక్రమాలకు చెక్ సహనం వందే, హైదరాబాద్: 1994లో ఆమోదించిన మానవ అవయవాల మార్పిడి చట్టానికి 2011లో సవరణలు చేసి, దాన్ని మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం (తోట)గా రూపొందించారు. ఈ చట్టం అవయవాలతో పాటు కణజాలాల మార్పిడిని చట్టబద్ధం చేసింది. 2014లో కేంద్రం విడుదల చేసిన నిబంధనలతో దేశంలో 24 రాష్ట్రాలు…