ట్రంప్ ఖమ్మంలో పుట్టాడా?
అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ పేరుతో ఆధార్– ఖమ్మంలోని మామిళ్లగూడెం అడ్రస్ తో కార్డు– ఇలా ఏఐతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు– ఎలాంటి పత్రాలనైనా సృష్టించే అవకాశం– ఆర్థిక మోసాలు మరింత పెరిగే ప్రమాదం– ఆందోళన వ్యక్తం చేస్తున్న యంత్రాంగం సహనం వందే, హైదరాబాద్:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పుట్టాడా? వినడానికి విస్మయం కలిగిస్తున్నా… ఆధార్ కార్డు మాత్రం అలాగే చెబుతుంది. అమెరికాలో జన్మించిన ట్రంప్ కు భారత్ లోని ఆధార్…