Star Bucks

కొత్త రుచితో స్టార్‌బక్స్ కిక్ – రిఫ్రెషర్లకు సరికొత్త సోడా టచ్

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత కాఫీ సంస్థ స్టార్‌బక్స్ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అత్యంత ప్రజాదరణ పొందిన రిఫ్రెషర్ డ్రింక్స్‌ను కార్బొనేటెడ్ రూపంలో పరీక్షిస్తోంది. కొత్త రుచులతో కస్టమర్లను ఆకట్టుకుని లాభాల బాట పట్టాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. పడిపోతున్న సేల్స్‌కు బ్రేక్కంపెనీ అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా స్టార్‌బక్స్ కొత్త ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకుంటోంది. కేవలం…

Read More
LinkedIn India's Top 10 Cities on Rise

పదిలో రెండు ఆంధ్రప్రదేశ్ నగరాలే – దేశంలో రెండో స్థాయి నగరాల రైజింగ్

సహనం వందే, అమరావతి: పెద్ద నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు భరించలేక యువత చిన్న ఊర్ల బాట పడుతోంది. మెట్రోలను వదిలి ఉద్యోగులు చిన్న నగరాల వైపు పరుగులు పెడుతున్నారు. లింక్డ్‌ఇన్ సిటీస్ ఆన్ ది రైజ్ నివేదిక ప్రకారం పది రెండో స్థాయి నగరాలు దేశవ్యాప్తంగా మెట్రో నగరాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి. రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ట్రెండ్కార్పొరేట్ రంగంలో ఎదగాలంటే ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి మహా నగరాలకు వెళ్లాల్సిందే అనే రోజులు పోయాయి. ఇప్పుడు సక్సెస్…

Read More
Biryani in School Lunch in Tamilnadu

బడుల్లో బిర్యానీ ఘుమఘుమలు – తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్లాన్

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇకపై వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆలోచిస్తున్నారు. చెన్నైలో గురువారం పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజమోహన్ ఈ కీలకమైన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ వినూత్న నిర్ణయంతో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆలోచన వెనుక ఉన్న అసలు కారణాలుతమిళనాడులో ఇప్పటివరకు వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా పాఠశాలల పోషకాహార…

Read More
Pathanjali RamDev Baba Deal with Magma

ప్రజల ప్రాణాలకు రామ్‌దేవ్ హామీ – బీమా రంగంలోకి పతంజలి ప్రవేశం

సహనం వందే, హైదరాబాద్: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పతంజలి ప్రొడక్ట్స్ వాడే ప్రజల ముందుకు ఇప్పుడు బాబా రామ్‌దేవ్ ఏకంగా ప్రాణాలకు, ఆస్తులకు గ్యారెంటీ ఇచ్చేందుకు సరికొత్త ఇన్సూరెన్స్ వ్యాపారంతో వస్తున్నారు. కేవలం సబ్బులు, నూనెలు అమ్మిన స్థాయి నుంచి ఏకంగా రూ. 4500 కోట్ల భారీ పెట్టుబడితో బీమా రంగంలోకి అడుగుపెడుతున్న ఈ సంస్థ మాగ్మా డీల్‌తో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. బీమా రంగంలోకి పతంజలి ప్రవేశంఒకప్పుడు కేవలం యోగా శిబిరాలతో…

Read More
Gao Kao Exam - Toughest Exam in China

జామర్ నీడలో చైనా పరీక్ష – 1.30 కోట్ల మందితో గావోకావో పరీక్ష

సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో పరీక్షలంటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. ఒక్క పేపర్ లీక్ అయితే చాలు లక్షలాది మంది విద్యార్థుల కష్టమంతా నీళ్లపాలవుతుంది. మరి ప్రపంచంలో మిగతా దేశాలు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చైనా నుంచి అమెరికా వరకు పెద్ద పెద్ద దేశాల్లో ఎగ్జామ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సంస్కరణల బాధ్యతమన దేశంలో నీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టేందుకు…

Read More
Kangana Raunath Vs Rakhi Sawanth

కంగనా రనౌత్ X రాఖీ సావంత్ – సెలెబ్రిటీల మధ్య నిప్పు రాజేసిన నీట్ రచ్చ

సహనం వందే, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ నిరసనల అంశం ఇప్పుడు సినిమా తారల మధ్య పచ్చి బూతుల వార్ గా మారింది. పార్లమెంటులో చట్టాలు చేయాల్సిన సెలబ్రిటీ లీడర్ కంగనా రనౌత్ యువతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మరో కాంట్రవర్సీ క్వీన్ రాఖీ సావంత్ నేరుగా రంగంలోకి దిగి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మొదలైన ఈ మాటల యుద్ధం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఒకే…

Read More
No Junk Food Near Schools - Maharashtra Government

బర్గర్లు అమ్మితే కేసు బుక్ – స్కూళ్ల సమీపంలో జంక్ ఫుడ్ నిషేధం

సహనం వందే, మహారాష్ట్ర: పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జంక్ ఫుడ్ పై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బుధ వారం నాడు ఆహార, ఔషధ నియంత్రణ శాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. బడుల చుట్టూ ఉన్న ప్రమాదకరమైన ఆహార పదార్థాల విక్రయాలను పూర్తిగా అడ్డుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. చిన్ననాడే పిల్లలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడటమే ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశం. బలవర్ధక భోజనమే బడిలో ముఖ్యంమహారాష్ట్రలో పాఠశాలల చుట్టూ…

Read More
Generation GenZ

జెన్ జెడ్ @ 38 కోట్లు – 2029 ఎన్నికల నాటికి భారీ ఓటర్లు వీరే

సహనం వందే, హైదరాబాద్: 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి జెన్ జెడ్ జనాభా దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారుతోంది. గతంలో రాజకీయాలపై ఆసక్తి లేదనే విమర్శలు ఎదుర్కొన్న ఈ కుర్రకారు మిలీనియల్స్ జనాభాను వెనక్కి నెట్టి దూసుకెళ్లింది. ఇంత భారీ ఓటర్ల సంఖ్యతో ఇది దేశంలోనే తిరుగులేని అతిపెద్ద వయోజన జనాజాగా అవతరించనుంది. ప్రస్తుతానికి మన దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మిలీనియల్స్ జనాభాను ఈ జెన్ జెడ్ సులభంగా వెనక్కి నెట్టేయనుంది. భారీ ఓటర్లతో…

Read More
Kangana Raunat comments on GenZ

చెత్త తరం మురికి కూపం – జెన్ జెడ్ తీరుపై నటి కంగనా రచ్చ

సహనం వందే, న్యూఢిల్లీ: స్వేచ్ఛ పేరుతో బాధ్యత మరిచిపోయి విలాసవంతంగా తిరుగుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న నేటి తరం యువతను ఉద్దేశించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాలలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. కంగనా సంచలన వ్యాఖ్యల నేపథ్యంఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర…

Read More
Nandita Sinha EX CEO Myntra now Swiggy CEO

స్విగ్గీకి ‘మింత్రా’ మంత్రం – సీఈవోగా మహిళా లీడర్‌ నందితా సిన్హా

సహనం వందే, హైదరాబాద్: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సంస్థ ఇప్పుడు తన పగ్గాలను ఒక పవర్‌ఫుల్ మహిళా లీడర్‌ చేతిలో పెట్టింది. ఆన్‌లైన్‌లో బట్టలు కొనుక్కునేలా మ్యాజిక్ చేసిన సెలబ్రిటీ బాస్ ఇప్పుడు టమాటాలు, పాలు మోసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. భారతదేశంలో క్విక్ కామర్స్ రంగం రోజురోజుకూ ఒక రణరంగంలా మారిపోతున్న తరుణంలో ఈ మార్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. క్విక్ కామర్స్ రంగంలో సంచలన మార్పుభారతదేశంలో క్విక్ కామర్స్ రంగం రోజురోజుకూ ఒక రణరంగంలా మారిపోతోంది….

Read More