Five Star Houses in Hyderabad

10 కోట్లకు ఫైవ్‌స్టార్ ఇల్లు – హైదరాబాదులో కళ్లు చెదిరే ఇళ్ల ధరలు

సహనం వందే, హైదరాబాద్‌: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే హైదరాబాద్‌లో కొందరు ఆ కలను సాకారం చేసుకునేందుకు 10 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. ఇంతటి ధర పలుకుతున్న ఇళ్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? అవి విల్లాలా, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లా? ఈ స్థాయి కొనుగోళ్లకు కారణాలేమిటి? నగరంలో వేగంగా విస్తరిస్తున్న అత్యంత విలాసవంతమైన గృహ మార్కెట్‌ వెనుక ఉన్న పరిణామాలివి. కోట్ల ఇళ్లకు పెరుగుతున్న ఆదరణహైదరాబాద్‌లో రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర…

Read More
Brown Rice is not safe

బ్రౌన్ రైస్ భ్రమ – వైట్‌రైస్‌కు రసాయన రంగుల పూత

సహనం వందే, హైదరాబాద్: మార్కెట్లో రోజురోజుకు కొత్త రకం ట్రెండ్లు పుట్టుకొస్తున్నాయి. అందులోనూ ఆహారపు అలవాట్లకు సంబంధించి వస్తున్న ప్రచారాలు సామాన్యులను తీవ్రంగా గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి మనం తినే ధాన్యం రంగును బట్టే దాని ఆరోగ్యం ఆధారపడి ఉంటుందనే ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. తెల్లటి బియ్యం కంటే బ్రౌన్ రైస్ ఎంతో మేలని అందరూ గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ అసలు సైన్స్ చెప్పే నిజాలు వేరేలా ఉన్నాయి. కేవలం పైపైన కనిపించే రంగును బట్టి…

Read More
Telangana offer to Techies

టెక్ బ్రెయిన్స్‌కు తెలంగాణ ఆఫర్ – ఐడియా ఉంటే స్టార్టప్‌లకు జాక్‌పాట్!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు రోజువారీ ఎదుర్కొంటున్న 7 ప్రాధాన్యతా సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్‌ను లాంచ్ చేసి, నూతన ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, టెక్ కంపెనీలను నేరుగా ఆహ్వానిస్తోంది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లుగా మారే అరుదైన…

Read More