KarimNagar Medical Cooleges

కరీంనగర్ ‘మెడి’క్రూయల్ కాలేజీలు – ప్రతిమ, చల్మెడ కాలేజీల్లో అదనపు వసూళ్లు

సహనం వందే, వరంగల్: వైద్య విద్య ముసుగులో ప్రైవేటు కాలేజీలు అరాచకాలకు పాల్పడుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఫీజుల దందాపై తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చదువుల పేరుతో సాగుతున్న ఈ దోపిడీపై అధికారులు మౌనం వీడాల్సి ఉంది. అక్రమ వసూళ్లతో విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న యాజమాన్యాల అసలు రంగు బయటపడింది. నిబంధనలకు తూట్లు…తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. ఎంబీబీఎస్ కోర్సు కాల వ్యవధి…

Read More
Dollas Real Estate

డల్లాస్ రియల్ ఎస్టేట్ ఖల్లాస్ – టెక్ బూమ్ కుప్పకూలిన వేళ

సహనం వందే, డల్లాస్: అమెరికాలోని డల్లాస్ నగరం ఒకప్పుడు టెక్ కలలకు చిరునామాగా వెలిగింది. భారతీయుల పాలిట స్వర్గధామంలా కనిపించిన ఆ నగరం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. రియల్ ఎస్టేట్ బూమ్ ఒక్కసారిగా బస్ట్ అవ్వడంతో వేలమంది పెట్టుబడిదారులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వీధిన పడే పరిస్థితి తలెత్తింది. ఈ నగరం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరికలా నిలుస్తోంది. ఆకాశాన్ని తాకిన ధరలుడల్లాస్ నగరం ఒకానొక దశలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బంగారు బాతుగా…

Read More
Gym Importance

జిమ్ము ఆయుష్షు విరజిమ్ము – బరువులు ఎత్తితే ఆయువు పెరుగు

సహనం వందే, హైదరాబాద్: నిత్యం జిమ్‌లో కష్టపడే వారిని చూసి మనం నవ్వుకుంటాం. వాకింగ్ చాలు కదా అని తేలికగా తీసుకుంటాం. కానీ వ్యాయామంలో బరువులు ఎత్తడం అనేది ఒక అద్భుతమైన మంత్రం అని సైన్స్ చెబుతోంది. ఇది కేవలం కండరాల కోసం కాదు… అకాల మరణాన్ని అడ్డుకునే ఒక కవచం. మీ ఆయుష్షును పెంచే అసలు రహస్యం ఇక్కడ ఉంది. నిరంతర అధ్యయనంశాస్త్రవేత్తలు ఏకంగా 1.47 లక్షల మందిపై 30 ఏళ్ల పాటు పరిశోధన చేశారు….

Read More